@RagadiYT Telangana dailect is a beautiful one that doesn't mean it is a seperate language we are brothers pa telugu talli jai telangana jai telugu jai hind
6 సంవత్సరాలుగా అరుణాచలం లో యమలింగం దగ్గర గిరి ప్రదక్షణ చేస్తున్న ఎందరో భక్తులకు, అన్నార్థులకు నిస్వార్థంగా మూడు పూటలా ఆకలి తీర్చుతున్న శ్రీ రుద్రాక్ష స్వామి గారి అన్నదాన సత్రాన్ని పడగొట్టించిన తమిళనాడు ప్రభుత్వం...
శ్రీ శివ మణికంఠ అన్నదానం సమాజం భవనాన్ని ��� notice ఇవ్వకుండా, ముందస్తు సమాచారం లేకుండా 18 07 2026, 05.00 AM కు Municipality వాళ్ళు దౌర్జన్యంగా వంట సామానులు కూడా తీసుకోనియ్యకుండా సత్రాన్ని పడగొట్టారు.
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ తీసుకుని స్వామీజీ నిర్వహిస్తున్న అన్నదాన సేవకు శాశ్వత అన్నదాన సత్రం నిర్మించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
@ncbn @revanth_anumula @PawanKalyan
@prakashraaj Jealusss aina mi jesus kooda indian eeee or India ki travel CHESI malli akkadiki tecyaings cheppadu copy chesaadu adi scientific gaa kooda prove ayyindhi so meeru entha mandhi vachina na sanathana dharmannu inch kooda kadilichaleeru sir