ఉగాది శుభాకాంక్షలు
చైత్రపు రాకతో చిగురించెను ఆశలు కోయిల పాటతో పలికెను రాగాలు షడ్రుచుల సమ్మేళనం ఈ జీవితం కష్టసుఖాల కలయికే ఈ సృజనం కొత్త ఆశయాలతో, సరికొత్త లక్ష్యాలతో ఈ పరాభవ నామ సంవత్సరం అందరి జీవితాల్లో సుఖశాంతులను నింపాలని ఆకాంక్షిస్తూ... ---
ఇట్లు, గుడాల శ్రీనివాస్