రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ నాయకులు సిగ్గులేకుండా పదే పదే ఓటర్ల జాబితాల సవరణ మీద విమర్శలు చేయడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం.
- శ్రీ @Eatala_Rajender గారు, మల్కాజిగిరి లోక్సభ సభ్యులు
సేవా సంకల్ప్ అభియాన్ – 2026
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఈరోజు హనుమకొండలోని పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం మరియు వ్యాస రచన పోటీలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులను ప్రోత్సహిస్తూ చిత్రలేఖనం మరియు వ్యాస రచన పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది.
విద్యార్థుల్లో సృజనాత్మకత, దేశభక్తి, సామాజిక బాధ్యతలను పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. 🇮🇳
సేవే సంకల్పం… దేశమే లక్ష్యం! 🚩
#SevaSankalpAbhiyan #NarendraModi #SevaSankalp #Hanamkonda #Students #PaintingCompetition #EssayWriting #BJP
@BJP4India@BJP4Telangana@narendramodi@NitinNabin@N_RamchanderRao@NarsaiahBoora@sunilbansalbjp@iamabhaypatil
దిగజారుడు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్...
59వ డివిజన్లో మిమ్మల్ని అభివృధి పై ప్రశ్నిస్తే మాజీ కార్పొరేటారైన వసంతను ఒక మహిళ అని మరిచి మీ కాంగ్రెస్ గుండాలతో దాడికి దిగడం సిగ్గుచేటు...
వరంగల్ పశ్చిమలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిది నిర్లక్ష్య పాలన...
కాకతీయ యూనివర్సిటీ కాంపౌండ్ నిర్మాణం కోసం గతంలో 7.5 కోట్లు ఉంటే ఇప్పుడు 15.7 కోట్లుకు ఎలా మారింది....ఎవరి కమీషన్ కోసం ఇది పెరిగింది...?
2023 ఎన్నికలో దొంగ అరడజను గ్యారంటీలు - 420 హామీలు ఇచ్చి అధికారాలోకి వచ్చి, ఇప్పుడు దొంగ శంకుస్థాపనలతో కార్పొరేషన్ ఎన్నికలలో గెలవాలని చూస్తున్నావ్..
శంకుస్థాపనలు, టెంకాయలు కొట్టడం తప్ప క్షేత్రస్థాయిలో నువ్వు చేసిన అభివృద్ధి శూన్యం.
కేంద్ర ప్రభుత్వ నిధులను మీ ఖాతాలో వేసుకుంటూ డ్రామాలు ఆడుతున్నారు.
వరంగల్ అభివృధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న బీజేపీ పై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పై అవాకులు చెవాకులు మాట్లాడితే చూస్తూ ఊరుకో...
సెక్యూరిటీ లేకుండా అడుగుపెట్టు అంటున్నావ్...
మేము తలుచుకుంటే సెక్యూరిటీ ఉన్న నువ్వు అడుగు బయటపెట్టలేవు...
మా కార్యకర్తల సంగతి ఏంటో ఇదివరకే తెలుసు...
సెక్యూరిటీ లేకుండా అడుగుపెట్టు అంటున్నావ్ ... నువ్వు అడుగుపెట్టు బయట ఒకసారి....
నీ సంగతి.. నీ ఆంధ్రా అల్లుడి సంగతి... మీ డ్రామాలు అన్ని అంత తెలుసు.. ప్రజలంతా చూస్తున్నారు....
ఈ రోజు హన్మకొండ హంటర్ రోడ్డు లోని బిజెపి కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడటం జరిగింది.
#Bjp #Telangana #warangal #hanumakonda
బిజెపి హనుమకొండ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్, ఆత్మీయ సోదరుడు సుంకరి శ్రీరామ్ రెడ్డి దంపతులకు మహాలక్ష్మి (పాప) జన్మించిన శుభవార్త తెలిసి, ఈరోజు హాస్పిటల్లో పాపను చూసి ఆశీర్వదించడం జరిగింది. శ్రీరామ్ రెడ్డికి మరియు వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
తల్లీ బిడ్డ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను....
#BJPHanamkonda
#BJPWarangal
#BJPTelangana
#Congratulations
#BabyGirl
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @N_RamchanderRao గారు బిజెపి రాష్ట్ర సోషల్ మీడియా ప్రభారీని, పార్టీ రాష్ట్ర సంయుక్త సెల్స్ కోఆర్డినేటర్ మరియు జాయింట్ కోఆర్డినేటర్లు నియమించారు.
నూతన సోషల్ మీడియా ప్రభారీకి, సంయుక్త సెల్స్ కోఆర్డినేటర్ మరియు జాయింట్ కోఆర్డినేటర్లకు హార్దిక శుభాకాంక్షలు.
Operation Polo began on September 13, 1948, and concluded with the surrender of Hyderabad State forces on September 17. It became a decisive moment in Hyderabad State’s integration with the Indian Union.
#HyderabadLiberationDay
The history of Hyderabad State includes stories of resistance, suffering, sacrifice and political transformation. September 17 gives us an opportunity to remember those chapters responsibly.
#HyderabadLiberationDay
From Nalgonda and Warangal to Karimnagar, Khammam and Adilabad, many communities participated in the struggles that shaped the history of Hyderabad State.
#HyderabadLiberationDay
The stories of Telangana’s women who participated in resistance movements deserve to be remembered and taught to future generations. Their courage is an important part of our history.
#HyderabadLiberationDay
Ravi Narayan Reddy played a major role in organising peasants during the Telangana Armed Struggle. His political journey remains an important part of Telangana’s modern history.
#HyderabadLiberationDay
The sacrifices of countless lesser-known freedom fighters of Hyderabad State deserve remembrance. Their courage reminds us that history is shaped not only by famous leaders but also by ordinary citizens.
#HyderabadLiberationDay
Swami Ramananda Tirtha played an important role in the Hyderabad State Congress movement. His contribution remains part of the history of the struggle for democratic rights.
#HyderabadLiberationDay
Doddi Komaraiah is remembered as an early martyr of the Telangana Armed Struggle. His death became a powerful symbol of resistance among peasants.
#HyderabadLiberationDay
The struggle against the Nizam’s rule witnessed immense suffering, resistance and sacrifice. The courage of ordinary people remains an important part of Hyderabad State’s history.
#HyderabadLiberationDay
4. Komaram Bheem’s legacy continues to inspire generations. His association with the call for Jal, Jangal, Zameen remains a powerful symbol of tribal rights and dignity.
#HyderabadLiberationDay
A fox tried repeatedly to reach the grapes. When he failed, he walked away saying they were probably sour anyway.
That’s “sour grapes”: when you fail at something, you start belittling it.
Sounds familiar, #TwitterTillu?
BRS ruled Telangana for 10 years. Now, after losing power, you suddenly discover that there are “no good colleges in India.”
What did you do for 10 years❓
Why couldn’t you create good schools and colleges❓
Who forced intermediate students to suicide ❓
Why didn’t you recruit enough teachers❓
Why were university vacancies allowed to pile up❓
How many paper leaks did you do❓
Why did you starve colleges of funds❓
Why couldn’t you even clear fee reimbursement dues on time❓
After coming to power, did you even give minimum respect to Univerisity students who Participated in agitation❓
The report card of BRS governance is now coming from KCR’s own house. First his grandson says the schools are bad. Now his granddaughter says the colleges aren’t good enough.
Ten years in power, and your own children are pointing out what you failed to fix.
Instead of obsessing over what your political opponents’ children were doing in colleges and tapping our phones, you should have listened to your own children.
Then comes another gem: India isn’t better than Sri Lanka.
Only Ravanasura would look at Lanka and say it is greater than Bharat. Ram bhakts will never speak about their motherland with such contempt.
You want power in India and control over public money here, but when it comes to praising the country, suddenly everywhere else looks better. The invader mindset may have changed its clothes, but the contempt for Bharat sounds familiar.
On one side, Congress wants Vande Mataram stopped and calls our engineers “criminal waste.”
On the other, BRS says India has no good colleges and other countries are better than India.
And they question my nationalism because I wiped my sweat with a stole?
I will wear the saffron flag and the Tiranga with pride till my last breath. This country has seen my sweat. If Bharat ever needs it, I will give my blood too.
Question me a thousand times. You will never understand what Bharat means to a karyakarta who has spent his life saying Bharat Mata Ki Jai!
For you, nationalism may be a debate. For me, it is a lifetime of conviction.
Nation First. Always. 🇮🇳
గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు, మన జాతీయ పతాక ఘనతను చాటుతూ.. దేశభక్తి, జాతీయ ఐక్యత భావాలను చాటిచెప్పే " తిరంగా యాత్ర" లో పాల్గొంటున్నందుకు ఎంతో గర్వంగా ఉంది!
మన తిరంగా పట్ల మనందరి ఉన్నతమైన అభిమానాన్ని, గర్వాన్ని చాటిచెప్పేందుకు ఈ యాత్రను విజయవంతం చేద్దాం. రండి, మనమందరం కలిసికట్టుగా అడుగులు వేద్దాం!
📅 తేదీ: ఆగస్టు 13
⏰ సమయం: సాయంత్రం 4:00 గంటలకు
📍 ప్రారంభ స్థలం: వేయి స్తంభాల గుడి (1000 Pillars Temple), హనుమకొండ
📍 ముగింపు స్థలం: డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ విగ్రహం, హనుమకొండ.
మన ప్రాంత ప్రజలు, నాయకులు, యువత మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ జాతీయ పండుగలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను.
#HarGharTiranga #TirangaYatra #Hanumakonda #HarGharTiranga2026 #NationalPride #India
𝐔𝐧𝐢𝐨𝐧 𝐇𝐨𝐦𝐞 𝐌𝐢𝐧𝐢𝐬𝐭𝐞𝐫 𝐒𝐡𝐫𝐢 @AmitShah 𝐡𝐚𝐬 𝐰𝐫𝐢𝐭𝐭𝐞𝐧 𝐭𝐨 𝐋𝐨𝐤 𝐒𝐚𝐛𝐡𝐚 𝐒𝐩𝐞𝐚𝐤𝐞𝐫 𝐎𝐦 𝐁𝐢𝐫𝐥𝐚, 𝐮𝐫𝐠𝐢𝐧𝐠 𝐚 𝐝𝐢𝐬𝐜𝐮𝐬𝐬𝐢𝐨𝐧 𝐢𝐧 𝐭𝐡𝐞 𝐇𝐨𝐮𝐬𝐞 𝐨𝐧 𝐭𝐡𝐞 𝐬𝐭𝐮𝐝𝐞𝐧𝐭 𝐦𝐨𝐯𝐞𝐦𝐞𝐧𝐭 𝐨𝐯𝐞𝐫 𝐭𝐡𝐞 𝐍𝐄𝐄𝐓 𝐞𝐱𝐚𝐦𝐢𝐧𝐚𝐭𝐢𝐨𝐧.
Now Rahul Gandhi is caught in his own web of lies and deceit. He demanded a discussion. The government is ready to discuss it.
But he can neither run away from the debate nor sit through it without being exposed.
𝐓𝐡𝐞 𝐇𝐨𝐮𝐬𝐞 𝐢𝐬 𝐰𝐚𝐢𝐭𝐢𝐧𝐠. 𝐖𝐢𝐥𝐥 𝐑𝐚𝐡𝐮𝐥 𝐆𝐚𝐧𝐝𝐡𝐢 𝐬𝐡𝐨𝐰 𝐮𝐩?
పొత్తుల సంసారం మీరు చేస్తూ... బిజెపిపై నిందలా నాయినీ..! 🔥
2004లో కాంగ్రెస్ - టిఆర్ఎస్ పొత్తు పెట్టుకుని, మందాడి సత్యనారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు... కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, కేంద్రంలో పొత్తులు పెట్టుకుని మంత్రి పదవులు అనుభవించలేదా?
2018లో కాంగ్రెస్ - తెలుగుదేశం (టిడిపి) కలిసి పొత్తు సంసారం చేయలేదా? ఆ నాడు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలియదా?
"అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకుని సంసారాలు చేసింది మీరు కాదా? మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బిజెపిపై అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోండి!
#BJP #TelanganaPolitics #WarangalWest #CongressVsBJP #Hanumakonda #NainiRajenderReddy #TelanganaNews
నీట్ (NEET) విద్యార్థుల భవిష్యత్తు విషయంలో ఎలాంటి చర్చకైనా మోదీ ప్రభుత్వం పూర్తి సిద్ధమని కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ @AmitShah గారు స్పష్టం చేశారు.
లోక్సభలో నీట్ అంశంపై ప్రతిపక్షాలు కోరినంత సమయం కేటాయించి, సుదీర్ఘంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలుయజేస్తూ లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారికి లేఖ రాశారు.
సభలో స్వయంగా హాజరై, ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకూ సమాధానం ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు.
ఇటీవల పార్లమెంటులో 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు'పై చర్చ జరిగినప్పుడు ప్రతిపక్షాలు ఈ అంశాన్ని కనీసం ప్రస్తావించలేదని, అయినా సరే, ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవిస్తూ ప్రభుత్వం మరోసారి ఈ అంశంపై విస్తృత చర్చకు ముందుకొచ్చిందని తెలియజేశారు.