నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
RAO BAHADUR...It isn’t just a film that grabs you by the collar but one that gets under your skin!!! Strange, beautiful & intensely dramatic. @mahaisnotanoun builds a stunning world... @ActorSatyaDev takes over that world like only he can!!! @DeepaThomasss shines with a beautifully nuanced performance... The terrific cast and outstanding technical team supported the film brilliantly!!! Extremely proud of the entire team...
Can't wait for you all to witness #RaoBahadur and his madness on the big screens from July 3rd!!! 🤗🤗🤗
In BR's review, the lighting is good and there's no lens glare on glasses. Background ni clean ga remove chesaaru. Nee video lo adhi ledhu @BarbellPitchMee
Nenu BR review ni chudataniki, 150mb spend chesa. Nee review chudataniki 200mb spend chesa.
Same quality endhuku ledu??
Hearty congratulations @actorvijay on setting new benchmarks and achieving a stunning victory!!! 👏🏻👏🏻👏🏻
Today reflects the faith people have placed in you in large measure… I’m certain this victory will translate into meaningful progress for Tamil Nadu. 🤗🤗🤗❤️❤️❤️
#DhurandharRevenge 350 Rupees Coupon of @district_india App....
AP TS ఎక్కడైనా App లో ఉన్న థియేటర్స్ లో book చేసుకోవచ్చు....
ఒక్కొకరికీ ఒక కూపన్ ఇస్తాను.
Note: నా Followers కి మాత్రమే...ఈ post రీ post చేయాలి.
MURARI Memoir..... *సంకల్పం* కు ముందు మ్రృత్యుంజయ హోమం .. నిజమైన వేదపండితుల తో మురారి పేరు మీద కాకుండా ఘట్టమనేని మహేష్ బాబు పేరు మీదే సంకల్పం చెప్పించి మూడుగంటల పాటు పక్కా గా చేయించాను... మథ్యలో అక్కడ అక్కడా షాట్స్ తీశాం... ఆఖర్లో పూర్ణాహుతి మహేష్ తో నిజం గానే చేయించి అదే మీరు సినిమా లో చూసింది.... తర్వాత సంకల్పం ద్రృశ్యం... రకరకాల భావాలతో ఏకథాటి గా నాలుగు పుటల ఏక పాత్రాభినయం అష్టావధానం....pain of d truth ,shock of d death news ,convincing family n sabari ,understanding the whole scenario , anxious of vasus danger ,shud b a talk within d family ,finding d logic n yet it shud nt b preaching ... Shud b engaging... Very tough to me nchallenge to maheshh ... But MAHESH nailed it n crushed it with flying colors ... Hats offf