అయ్యా శ్రీకాకుళం జిల్లా SP గారు @POLICESRIKAKULM సింగుపురం, R.L.పురం స్థానాల్లో జనసేన బలపరచిన అభ్యర్ధులని గెలుచుకున్నది. ఇది సహించని ycp మద్దతుదారులు మా పై దాడులకి దిగుతున్నారు. స్థానిక CI SI లు మా తప్పు లేదని తెలుసుకున్నా MLA రెడ్డి శాంతి గారి ఒత్తిళ్లతో కనీసం కేస్ తీసుకోవడంలేదు
మీడియా ఛానళ్లు జనసేన విజయాన్ని చూపడానికి వెనకడడాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. జనసేన సాధిం��ిన కచ్చితమైన అంకెలు విడుదల చేస్తాము.రెండు పార్టీలు మభ్యపెట్టి పబ్బం గడుపుదామనే ఆలోచనకి ప్రజలు స్వస్తి పలకడం మొదలెట్టారు. రాబోయే రోజుల్లో జనసేన మరింత ముందుకు వెళ్తుందని బలంగా నమ్ముతున్నాను.