@AndhraBoxOffice సినిమా మీద పెట్టిన ���్రద్ధ ప్రజల సమస్యల మీద పెట్టదు మన ప్రభుత్వం.... నాకు తెలిసీ ప్రపంచం లో ఇంత దరిద్రపు పాలన తుగ్లక్ కూడా చేసి ఉండదు
@Harinani_ April 1 release చేస్తే డిస్టిబ్యూటర్స్ కి చాలా loss వస్తుంది ....��ికెట్ రేట్స్ కాదు మనం ఆలోచించాల్సింది ....ఏప్రిల్ లో చాలా పెద్ద సినిమా లు ఉన్నాయి So 25 ఏ బెటర్ మనకు