ఫ్రెండ్స్..
నా పేరుతో ఇంస్టాగ్రామ్ లో ఒక దుర్మార్గుడు ఎవడో.. ఫేక్ ఎకౌంటు క్రియేట్ చేసి.. డబ్బులు అడుగుతున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. నేనెప్పుడూ ఇలాంటి దౌర్భాగ్యానికి పాల్పడలేదు. పాల్పడను. దయచేసి ఇలాంటి వాడి మాయ మాటలను నమ్మవద్దని స్నేహితులందరినీ కోరుతున్నాను.. 🙏🏽