O/o The Executive Officer, Sri Raja Rajeshwara Swamy Devasthanam, Vemulawada, Rajanna Siricilla District, Endowments Department, Government of Telangana
ఉద్యోగులు, వ్యాపారులు, స్థానికులు కూడా తమ దినచర్య ప్రారంభానికి ముందు స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఆలయానికి తరలివస్తున్నారు. దీంతో ఉదయం వేళ ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడుతూ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటోంది. 🕉️✨#Vemulawada#BhimeshwaraSwamy#Temple#Devotional#Students
స్కూల్కు వెళ్లే ముందు స్వామివారి ఆశీస్సులు.. 🙏వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజూ ఉదయం భక్తుల సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలకు వెళ్లే ముందు స్వామివారిని దర్శించుకుని విద్యాభివృద్ధి, ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తున్నారు.
వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో గత 28 రోజుల హుండీ ఆదాయం రూ.1,70,65,200 నమోదైంది. అదనంగా 80.500 గ్రాముల మిశ్రమ బంగారం, 7.400 కిలోల మిశ్రమ వెండి భక్తులు సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.హుండీ లెక్కింపు దేవస్థానం ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి,
రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి గుంజ రేణుక నారాయణ గారు వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.
కరీంనగర్ ఎమ్మెల్యే శ్రీ @GangulaBRS గారు కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేయగా, డీఈవో భాస్కర శర్మ స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి
అమావాస్య సందర్భంగా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు, అర్చనలు, దీపారాధనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు
ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం అందించగా,దేవస్థానం ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో ఎస్పీ మహేష్ బి. గీతే, ఆర్డీవో కుమారి పాల్గొన్నారు.
శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీనివాస్ గారు, ప్రోటోకాల్ & పబ్లిక్ రిలేషన్స్ సలహాదారు శ్రీ హర్కర వేణుగోపాలరావు గారు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ శ్రీ బసవరాజ్ శ్రీనివాస్ గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ కటకం మృత్యుంజయం గారు దర్శించుకుని
రూ.150 కోట్ల వ్యయంతో మహామండపం, అనివెట్టి మండపం, బ్రాహ్మణ సత్రం, కోటి లింగాలు, ధర్మగుండం తదితర నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాజన్న ఆలయాన్ని దేశంలోనే అత్యుత్తమ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీనివాస్ గారు పరిశీలించారు. ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి, దేవాదాయ శాఖ అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బందితో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు.
రూ.150 కోట్ల వ్యయంతో మహామండపం, అనివెట్టి మండపం, బ్రాహ్మణ సత్రం, కోటి లింగాలు, ధర్మగుండం తదితర నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాజన్న ఆలయాన్ని దేశంలోనే అత్యుత్తమ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం
గౌరవ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీనివాస్ గారు సోమవారం వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అర్చకులు, వేద పండితులు వేదమంత్రోచ్చారణల మధ్య స్వాగతం పలికి తీర్థప్రసాదాలు, ఆశీర్వచనం అందజేశారు.
ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ విరాళాన్ని స్వీకరించగా, దాత దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేసి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని సమర్పించారు. #Vemulawada#RajarajeshwaraSwamy#TempleDonation#RajannaTemple
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కోసం కరీంనగర్ జిల్లా భోగంపాడు గ్రామానికి చెందిన శ్రీమతి కల్లం రాధిక, శ్రీ రాజారెడ్డి దంపతులు రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు.
ో విస్తృతంగా శుభ్రత పనులు నిర్వహించారు.
వేసవి సెలవుల ముగింపు నేపథ్యంలో భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ఆలయ పర్యవేక్షకులు జి. శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో సానిటేషన్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆలయ పరిశుభ్రతను కాపాడడంలో భక్తులు కూడా భాగస్వాములు కావాలని అధికారులు విజ్ఞప్తి
వేములవాడ నాంపల్లి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు పరిశుభ్రమైన, ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి ఆదేశాల మేరకు దర్శన మార్గాలు, మెట్ల మార్గం, క్యూ లైన్లు, మండపాలు, తాగునీటి కేంద్రాలు తదితర ప్రాంతాల్ల