The services of #ChiranjeeviOxygenBanks will commence from today in Srikakulam,Vijayanagaram,Visakhapatnam, Mahabubnagar & Kurnool. My heartfelt gratitude to each & everyone who is a part of this mission & working relentlessly to save lives.#Covid19IndiaHelp
తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరు మండలం, పినపళ్ల గ్రామానికి చెందిన, జనసేన పార్టీ కో ఆర్డినేటర్, స్వర్గీయ శ్రీ సంగీత సాయి గుణరంజన్ గారు అకాలమరణం చెందటం బాధాకరం. జనసేన పార్టీ తరపున వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్��ాం.
నా మనసుకు ఎంతో చేరువైన, నా కుటుంబంలో ఒకడిగా మెలిగిన వ్యక్తి సంగీత సాయి....
ఈ లోకానికి దూరం అయ్యి గుండెల్లో విషాదాన్ని నింపావు... "సాయి నువ్వు భౌతికంగా నాకు దూరం అయిన, నువ్వు 'అన్నా' అని పిలిచే పిలిపు నా చుట్టూ ఎప్పుడూ ఉంటుంది".