Hearty congratulations @actorvijay on setting new benchmarks and achieving a stunning victory!!! 👏🏻👏🏻👏🏻
Today reflects the faith people have placed in you in large measure… I’m certain this victory will translate into meaningful progress for Tamil Nadu. 🤗🤗🤗❤️❤️❤️
కృష్ణ వంశీ ఎప్పుడో చెప్పాడు. మరకలు దేశ భక్తులు కాదురా అని …
మొన్న ఎవడో భారత్ 🇮🇳 మాత కి జై అనకపోతే లీటర్ పెట్రోల్ ఇస్తా అని పబ్లిక్ లో అన్న కూడా అక్కడ ముందు చాలా లేడీస్ కామ్ గా ఉన్నారు
ధురంధర్ సినిమాలో దావుద్ ఇబ్రహీం ఫోటో పెట్టి ఇతనే ఇండియాకి అసలైన విలన్ అని చూపించేంత గట్స్ @AdityaDharFilms
మాత్రమే చేసింది ���
మిగితా B బ్యాచ్ అంత సినిమా మీద ట్వీట్ వెయ్యడానికి 🤙పోసుకుంటున్నారు 🤣
#Dhurandhar2 #AdityaDharFilm
#DhurandharTheRevenge is an explosion executed with perfect precision!!!! The finest version of Ranveer unleashed and how… 💥💥💥 The way Aditya Dhar has conceived and delivered this standing ovation worthy experience is remarkable 👏��👏🏻👏🏻 Special mention to Maddy’s performance and Shashwat Sachdev’s music..🔥🔥🔥 This is a film meant to be experienced and celebrated…. Congratulations to the entire team….❤️❤️❤️
@RanveerOfficial @ActorMadhavan @AdityaDharFilms @shashwatology @jiostudios @B62Studios
This సీన్ 🥺🥺🥺🥺
ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ 🥺🙏
20 ఏళ్ల తరువాత వాళ్ళ కుటుంబాన్ని కలుస్తాడు అనుకున్న 🥺కానీ దేశం కోసం ఇంకా చేయాల్సిన బాధ్యతలు గుర్తుకచి ఆ��ిపోతాడు.
దేశం బయట కూడా మనలని రక్షంచేవాళ్ళు వున్నారు. 🙏
సినిమా అంత అయిపోయాక రణవీర్ సింగ్ చివరిలో
ఇంటి కోసమా ? ఇండియా కోసమా అనే ప్రశ్న సినిమా వీక్షించే ప్రేక్షకులను సూటిగా అడుగుతున్నట్టు ఒక లుక్ ఇస్తాడు అంతే 🔥🔥
ఒకప్పుడు కళ్ళతో నటన చేసే పాత్రలకు పెట్టింది పేరు ఫాహద్ ఫాజిల్, మమ్ముట్టి, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, మోహన్ బాబు నేను చూసిన మరో భారత నటుడు రణవీర్ సింగ్…
#Dhurandhar2