మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని గంభీరావుపేట్ మండల్లో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం లో గత 700 సంవత్సరాలుగా ఆరిపోకుండా వెలుగుతున్న అఖండ దీపం🔥.
#JaiShreeRam#SriRamNavami
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డు నం.45 (శ్రీకాంత హోండా ఎదురుగా) పరిస్థితి ఇది. నిర్మాణ సామగ్రితో రోడ్లను ఆక్రమించడం, ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడం, డ్రైనేజ్ సమస్యలు కనిపిస్తున్నా సంబంధిత అధికారులు కళ్లుమూసుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఇరుకు వీధుల్లో అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ లేదా ఫైర్ వాహనం ఎలా వెళ్లాలి? ప్రజల ప్రాణాల కంటే నిర్లక్ష్యమే ముఖ్యమా? వెంటనే పరిశీలించి రోడ్డు ఆక్రమణలు తొలగించి, నిబంధనలు అమలు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి.
@bandisanjay_bjp @CommissionerKMC @Collector_KNR@Mayor_KNR
#Karimnagar #Ward45 #RoadSafety #MunicipalCorporation
అసెంబ్లీ ముట్టడికైనా వెనుకాడం..!!
G.O-46, CDC-I, CDC-II పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రామీణ యువత జీవితాలతో ఆడుకుంటోంది.
ఒకే పరీక్షకు వేర్వేరు కట్ఆఫ్లు పెట్టి, జిల్లా జిల్లాకూ తెలంగాణ బిడ్డలనే Non-Locals గా మారుస్తూ తీవ్ర అన్యాయం చేస్తోంది.
ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి.
లేకపోతే నిరుద్యోగుల పక్షాన అసెంబ్లీ ముట్టడికైనా వెనుకాడం..!!
#CongressBetrayedYouth #GO46
@narendramodi@AmitShah@BJP4India@BJP4Telangana@NitinNabin@N_RamchanderRao
“కనిపించే మూడు సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతీరూపాలైతే… కనిపించని నాలుగో సింహమేరా పోలీస్…” The dialogue is iconic & the voice behind it is unforgettable.
It was a pleasure meeting veteran actor Sai Kumar garu and interacting with him on various issues.
Wishing him continued success and good health.
శ్రీమహావిష్ణువు అవతారమైన ‘పరశురాముడి’ రూపంలో రాహుల్ గాంధీ ఫోటోలు వేసి, దానికి పాలాభిషేకాలు చేయడం ఏ రకమైన భక్తి? దీన్ని ‘రాజకీయ బానిసత్వం’ అనాలా లేక ‘అల్ట్రా ప్రో మాక్స్ అంధభక్తి’ అనాలా?
#rahulgandhi#pappu
జాలిపడి ఫోటో ఇచ్చా అన్న ట్రంప్ 🇺🇸 మేమేం ఫోటో కోసం భిక్ష అడగలేదు అన్న మెలోని🇮🇹
అంతర్జాతీయ దౌత్య మర్యాదలను మట్టికరిపిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి:
అమెరికా తదుపరి ప్రెసిడెంట్ ఎవరైనా సరే.. ఆయన తన సగం పదవీకాలాన్ని కేవలం తమ మిత్రదేశాలకు క్షమాపణలు చెప్పడానికే సరిపెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ట్రంప్ ప్రవర్తనతో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంతలా దెబ్బతింటున్నాయి. ట్రంప్ ఈసారి మర్యాదపూర్వక సరిహద్దులన్నింటినీ దాటేశారు.
ఇటాలియన్ ఛానల్ 'La7' నివేదికల ప్రకారం.. జీ7 (G7) సదస్సులో ఇటలీ ప్రధాని మెలోని "నాతో ఎలాగైనా ఫోటో దిగాలని తెగ ఆరాటపడ్డారని, ఆమెను చూసి జాలిపడి మాత్రమే నేను ఆ ఫోటోకు ఒప్పుకున్నాను" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒక దేశాధినేత మాట్లాడాల్సిన పద్ధతి ఇదేనా? ఈ మనిషి ప్రపంచ దౌత్యాన్ని (World Diplomacy) పూర్తిగా నేలమట్టం చేసేశారు!
ఈ దారుణమైన వ్యాఖ్యలపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్వయంగా స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఆ మాటలన్నీ అబద్ధం. నేను కానీ, నా దేశం ఇటలీ కానీ ఎప్పుడూ ఎవరినీ దేహీ అని భిక్ష అడగలేదు" అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను ఇటలీ దేశం మొత్తాన్ని అవమానించడమేనని ('grave and offensive') పేర్కొంటూ.. ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తాజాని జూన్ 21-22 తేదీల్లో జరగాల్సిన తన అధికారిక అమెరికా పర్యటనను పూర్తిగా రద్దు చేసుకున్నారు.