మీరు పధకాలు ఇస్తే మీకు జై కొడతారు
ప్రజలు
ఏమి ఇవ్వకుండా చంద్రబాబునాయుడు అన్ని ఇచ్చేసాడు అంటే ఇలానే మొఖం మీద ఊస్తారు
మీరు అనుకున్నంత గొర్రేలు కాదు ప్రజలు
ఇది కేవలం ప్రారంభం మాత్రమే
రాబోవు రోజుల్లో చెప్పుతో కొడతారు
ఆటవిక పరిపాలనను సహించే రోజులు కావు
బ్రేకింగ్
కడప స్టీల్ ప్లాంట్ కు మళ్లీ శంకుస్థాపన ఎందుకు
గతంలో స్టీల్ ప్లాంట్ కు వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు
భూసేకరణ సహా మౌలిక వసతుల కల్పించారు
జిందాల్ వారినే మళ్లీ తీసుకొచ్చి భూమిపూజ చేయబోతున్నారు
కూటమి ప్రభుత్వం పనులు మొదలుపెట్టి ప్లాంట్ పూర్తి చేయాలి
రేపు స్టీల్ ప్లాంట్ స్థలాన్ని వైసీపీ నేతలంతా కలిసి సందర్శిస్తాం
అక్కడ జరిగిన పనులను ప్రజలకు వివరిస్తాం
-మాజీ MLA రవీంద్రనాథ్ రెడ్డి
ఒక రాష్ట్ర డిప్యూటీ స్పీకర్... ప్రస్తుత హోమ్ మంత్రి మీద నమ్మకం లేదు... నాకు వేరే హోమ్ మంత్రి కావాలి అంటున్నాడు అంటే.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో అర్ధమౌతుంది....
వైఎస్ జగన్ను కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్
వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం @ysjagan ను కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్ (చెన్నై) ఎడ్గర్ పాంగ్తే చియాంగ్ @SGinIndia
నిన్న నారా లోకేష్ ను కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్ బృందం.. నేడు వైఎస్ జగన్తో భేటీ
లా అండ్ ఆర్డర్ లో ఇన్ని అవకతవకలు జరుగుతుంటే ముఖ్యమంత్రి స్పందించడం లేదు.
రూ.300 కోట్ల స్కామ్ జరిగి సుమారు 1500 మంది మోసపోయామని ఫిర్యాదు చేస్తే @APPOLICE100 ఉన్నతాధికారులు ఆ కంపెనీతో డీల్ కుదుర్చుకుని కేసును నీరుగార్చారు. ఈ కుట్ర వెనుక ఉన్నది బెజవాడ పోలీస్ బాస్ అని అంటున్నారు.
-వంగవీటి నరేంద్ర గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
బిగ్ బ్రేకింగ్ న్యూస్
విజయవాడలో రైతులపై పోలీసుల దాష్టీకం
ధర్నాచౌక్ లో రైతులపై పోలీసుల పిడిగుద్దులు
సీఎం చంద్రబాబు ఇంటికి ర్యాలీగా వెళ్లేందుకు రైతుల యత్నం
బారికేడ్లు పెట్టి రైతులను అడ్డుకున్న పోలీసులు
పొగాకు, మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
కౌలు రైతుల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్
అన్నదాతల కష్టాలపై ఏపీ రైతు సంఘం నిరసనలు
Singapore Consul General calls on YS Jagan
Tadepalli, June 30: Singapore Consul General (Chennai), Shri Edgar Pang Te Chiang, called on former Chief Minister and YSR Congress Party President Shri YS Jagan Mohan Reddy at the YSRCP Central Office in Tadepalli.