దీనావస్థ స్థితిలో తెలుగు నటి.. సాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి
ఆర్థిక పరిస్థితి బాగాలేదని వీడియో ద్వారా వేడుకున్న సీనియర్ నటి పావలా శ్యామల
పెద్ద పెద్ద హీరోలతో యాక్టింగ్ చేశానని చెబుతున్న నటి
ఇప్పుడు ఏ దిక్కూ లేక ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నానంటూ ఆవేదన
ఎవరైనా దయచేసి ఆదుకోవాలని కోరిన నటి పావలా శ్యామల
చైనాలో వైరస్ పై క్లారిటీ ఇచ్చిన తెలుగు వ్యక్తి...
చైనా లో ఎలాంటి వైరస్ లేదు.. రూమర్స్ నమ్మొద్దు అంటూ చైనాలో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి ఓ వీడియో రిలీజ్ చేశాడు.
#hmpvvirus#china
యువతి పట్ల అసభ్య ప్రవర్తన.. దేహశుద్ధి చేసిన యువతి
నల్లగొండ - కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఇడ్లీ బండి నిర్వహిస్తున్న ఝాన్సీ రాణి అనే యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి.
అతన్ని చితకబాది దేహశుద్ధి చేసిన యువతి