Shocking and disgraceful attempt to target the sanctity of Dharmasthala.
Prakash Raj frequently lectures others on morality and democracy, but Chinnayya has further alleged that actor Prakash Raj spent ₹200 crore (from Kerala ) to spread false propaganda against Dharmasthala
The truth must come out, and if proven guilty, no amount of celebrity status should shield him from the heat of the law.
Allegations are emerging that the conspirator has stated during the investigation that you were involved in the conspiracy against the Dharmasthala temple. @prakashraaj, you are also being accused of being the architect and mastermind behind this conspiracy. Why did you hurt the faith of 1.3 billion Hindus? Prakash, why do you have so much hatred towards Hindus? What do you intend to achieve with this hatred? #AntiHindu
ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా నీస్ నగరానికి చేరుకున్న ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి ఆత్మీయ స్వాగతం లభించింది.🇮🇳🇫🇷
ప్రధాని రాక సందర్భంగా స్థానికులు ఎంతో ఉత్సాహంతో స్వాగతం పలికారు.సాంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక సాంస్కృతిక శోభను తీసుకువచ్చింది.
#FranceVisit
#IndiaFranceRelations🇮🇳🤝🇫🇷
భవిష్యత్ అవసరాలకు దీటుగా నైపుణ్యాభివృద్ధి ద్వారా 6 కోట్లకు పైగా భారతీయ యువతకు సాధికారత కల్పిస్తున్న మోదీ ప్రభుత్వం.
నవ భారత నిర్మాణంలో ఉజ్వల భవిష్యత్తు దిశగా అడుగులేస్తున్న మన యువశక్తి!
#12YearsOfYuvaShakti
✨రాజమండ్రి చెరుకూరి ఫంక్షన్ హాల్లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి 12 ఏళ్ల సుపరిపాలనలో దేశవ్యాప్తంగా జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై తూర్పుగోదావరి జిల్లా మేధావులు, ప్రముఖులు, ప్రతిష్ట వ్యక్తులతో జరిగిన సమావేశంలో పాల్గొనడ��� జరిగింది.
🇮🇳 గత 12 సంవత్సరాల పరిపాలనను పరిశీలిస్తే మూడు ముఖ్య అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి —
▪️ ప్రజల విశ్వాసం
▪️ దేశ అభివృద్ధి
▪️ సంక్షేమ పరిపాలన
🔸“సబ్కా సాథ్ – సబ్కా వికాస్” లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పేదల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, మహిళా సాధికారత, యువతకు అవకాశాల కల్పన, దేశ రక్షణ, ప్రతికూల పరిస్థితులలో కూడా దేశ ఆర్ధిక వృద్ధి వంటి అంశాలపై వివరించ��ం జరిగింది.
ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు ప్రధాని శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం పలు రంగాలలో చెందుతున్న అభవృద్ధిని పునరుద్ఘాటించారు.
#ViksitBharat #12YearsOfSeva
#LongestServingElectedPMModi #12YearsOfGaribKalyan
#12YearsOfModiGovernment
ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం
జూన్ 12
🧒📚 బాల్యం చదువుకు, ఆటపాటలకు... పనులకు కాదు!
బాల కార్మిక వ్యవస్థ పిల్లల హక్కులను హరిస్తూ వారి భవిష్యత్తును అంధకారంలోక��� నెడుతుంది. ప్రతి చిన్నారికి విద్య, ఆరోగ్యం, రక్షణ మరియు ఆనందకరమైన బాల్యం అందించడం మన అందరి బాధ్యత.#APSCPCR
ఈ సమావేశంలో యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సునీల్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మరియు వికసిత్ భారత్ కమిటీ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు.
ఈరో���ు విజయవాడలో భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర పార్టీ కార్యాలయంలో “వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్” సమావేశం ఏర్పాట్లపై సన్నాహక సమావేశం జరిగింది. 1/2
🛣️ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ 12 ఏళ్ల సుపరిపాలన -- ‘ప్రగతి పాదయాత్ర’ కార్యక్రమంలో భాగంగా..
📍దివాన్ చెరువు నేషనల్ హైవే-16 వద్ద ₹326.61 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న 2.55 కి.మీ “ఫ్లైఓవర్” మరియు ఎలివేటెడ్ కారిడార్ పనులను బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పర్యవేక్షించడం జరిగింది.
🚧 జరుగుతున్న పనుల వేగాన్ని మరింత పెంచి, రాబోయే పుష్కరాల నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించడం జరిగింది.
సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని నేషనల్ హైవే అధికారులు తెలియజేశారు.
#ViksitBharat #12YearsOfSeva
#LongestServingElectedPMModi #12YearsOfGaribKalyan
#12YearsOfModiGovernment
ఉత్తర కొరియాలో కిమ్ కుటుంబం.. భారతదేశంలో నెహ్రూ వంశం!
"కిమ్ ఇల్-సుంగ్ నుండి కిమ్ జోంగ్ ఉన్ వరకు ఒక వారసత్వ నియంత కుటుంబం 70 ఏళ్లు ఉత్త�� కొరియాను భ్రష్టుపట్టించింది. అదే విధంగా భారతదేశాన్ని 70 ఏళ్ల పాటు నెహ్రూ వంశం కూడా నియంతృత్వ పోకడలతో నాశనం చేసింది. అక్కడ కిమ్ జోంగ్ ఉన్, ఇక్కడ రాహుల్ గాంధీ.. ఇద్దరిదీ ఒకటే నియంతృత్వ మనస్తత్వం!"
పార్టీలు మారిన రేవంత్ రెడ్డి గారు.. ముందు కాంగ్రెస్ నెహ్రూ ఫ్యామిలీ నియంతృత్వ చరిత్ర తెలుసుకోవాలి. దేశ ప్రధాన���ల నుండి జాతీయ అధ్యక్షుల వరకు అందరినీ అవమానించిన చరిత్ర కాంగ్రెస్‌ది.
కానీ బీజేపీ ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ, ఇక్కడ ఒక సామాన్య కార్యకర్త కూడా దేశ ప్రధాని లేదా పార్టీ అధ్యక్షుడు కాగలరు!
-బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి శ్రీ @nvsubhash4bjp గారు
Another FIR on the deeply divisive politics associated with Mamata Banerjee's controversial remarks.
Threat-based rhetoric and fear-mongering have no place in a democracy.
Mamata Banerjee will pay for all her sins!
Why is @kharge ji so rattled by judges mentioning Hindu scriptures in their judgments?
What is so wrong in quoting Hindu scriptures if the ideas and ideals are meant to guide society towards what is right? Morals and values are necessary in every sphere of life.
Congress leaders keep Displaying their blatant Anti-Hindu sentiments whenever they get a chance, and then they ask why people are moving away from them!
ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి స్ఫూర్తితోనే మా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. శాంతిని కోరుకుంటాం, కానీ ఆ శాంతి భాష అర్థం చేసుకోని వారికి వాళ్లకు అర్థమయ్యే భాషలోనే గట్టిగా బుద్ధి చెబుతాం. భారతదేశంపై ఉగ్రదాడులకు పాల్పడితే పాకిస్థాన్ కి అన్నపానీయాలు లేకుండా చేస్తామని హెచ్చరించాం, దానికి తగ్గట్టు���ానే సింధు నది జలాలను నిలిపివేసి ఆ మాట నిలబెట్టుకున్నాం. కనీస మానవత్వం, సి��్గుశరం చచ్చిపోయిన ఉగ్రవాదులకు, వారి మద్దతుదారులకు మన సింధు నది నీటిని ఆశించే అర్హత ఎంతమాత్రం లేదు. మన సైనికులు ప్రాణాలు పణంగా పెట్టి దేశం కోసం పోరాడుతుంటే, వారి పరాక్రమాన్ని ప్రశంసించాల్సింది పోయి కాంగ్రెస్ మరియు కొందరు ప్రతిపక్ష నాయకులు వారిని ప్రశ్నించడం నిజంగా సిగ్గుచేటు.
- కేంద్ర రక్షణ శాఖ మంత్రివర్యులు శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారు
#12YearsOfSeva
వికసిత్ భారత్ కథను దేశ అమృత్ పీడీ రాస్తోంది.
2014లో కేవలం 350 స్టార్టప్‌ల నుంచి నేడు 2.2 లక్షలకు పైగా గుర్తింపు పొందిన స్టార్టప్‌ల వరకు, భారత యువత తమ ఆలోచనలను సంస్థలుగా, తమ ఆకాంక్షలను విజయాలుగా మలుచుకుంటోంద���.
ఉన్నత విద్యలో 4.5 కోట్ల యువత, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా 6 కోట్ల యువత సాధికారత పొందడం ద్వారా, ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి యువత సాధికారతపై ఉన్న ప్రత్యేక దృష్టి, భారత అభివృద్ధి గాథను ముందుకు నడిపించే శక్తివంతమైన తరాన్ని తీర్చిదిద్దుతోంది.
#12YearsOfYuvaShakti
జనతా వారధి కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం బిజెపి జిల్లా కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల నుంచి అందిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు ��ెలిపారు.
#JanataVaradhi
విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో “నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ నియోనాటాలజీ” సదస్సులో పాల్గొన్నాను.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రారంభి���చిన 'ఇండియా న్యూబోర్న్ యాక్షన్ ప్లాన్' (INAP) ద్వారా దేశవ్యాప్తంగా నియోనాటల్ మోర్టాలిటీ రేటు (NMR)లో గణనీయమైన మార్పు వచ్చింది. దేశంలో గతంలో 56 శాతంగా ఉన్న ఈ రేటును వైద్యుల నిరంతర కృషి వల్ల నేడు 18-19 శాతానికి తగ్గించగలిగాము.
రాష్ట్రంలో రెండేళ్ల క్రితం 46.8 గా ఉన్న చైల్డ్ మోర్టాలిటీ రేటు (IMR)ను 36 కి తగ్గించడమైనది. తల్లుల మరణాల రేటు (MMR) 46 నుండి 20 కి తగ్గింది. ఇక నియోనాటల్ మోర్టాలిటీ రేటు (NMR) రెండేళ్ల క్రితం 19 గా ఉంటే ప్రస్తుతం 15-16 శాతానికి తగ్గించగలిగాము. ఇక NMRను 2030 నాటికి 5 శాతానికి.. IMRను 2040 నాటికి సింగిల్ డిజిట్ కు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డబుల్ ఇంజన్ సర్కార్ భాగస్వామ్యంతో, అత్యాధునిక సాంకేతికతను జోడించి రాష్ట్రాన్ని ఆరోగ్యకరమైన, ఆనందకరమైన ‘స్వర్ణాంధ్రప్రదేశ్’గా మార్చడమే మా కూటమి ప్రభుత్వ ధ్యే��ం.
#NationalNeonatologyConference #ViksitBharat #AndhraPradesh #Vijayawada #HealthcareRevolution #SwarnaAndhraPradesh
The success of #BetiBachaoBetiPadhao is reflected not just in statistics, but in changing mindsets across India.
With the Sex Ratio at Birth improving from 918 to 929 and girls’ enrolment in secondary education rising steadily, PM Shri @narendramodi Ji’s vision of women-led development is becoming a reality.
Empower the girl child, empower the nation.
India’s defence capabilities have taken another giant leap forward.
With the successful testing of an advanced Ballistic Missile Defence shield and the NASM-MR missile, India is strengthening its position as a global defence force.
Guided by PM Shri @narendramodi Ji's leadership and Defence Minister @rajnathsingh Ji, the march towards Aatmanirbhar Bharat is accelerating with unmatched momentum.
🛺 ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా కేంద్ర ప్రభుత్వ 'ముద్ర లోన్ ' ద్వారా నేరుగా బ్యాంకు నుండి ఋణం పొంది తమ జీవనోపాధికి లబ్ది పొందాము -- ఆటో డ్రైవర్ సోదరులు
✨ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ 12 ఏళ్ల సుపరిపాలలో సంక్షేమం , అభివృద్ధి, విజయాలను ప్రజల వద్దకు వెళ్లి తెలియజేసే క్రమంలో భాగంగా.....
🚉రాజమహేంద్రవరం గోదావరి రైల్వే స్టేషన్ వద్ద ఆటో ���్రైవర్ యూనియన్, అండర్ గ్రౌండ్ క్లాత్ వర్తక సంఘం సోదరులను కలిసి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించడం జరిగింది.
🔸ఈ క్రమంలో ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా 'ముద్ర లోన్ ' ద్వారా డైరెక్ట్ గా బ్యాంకు నుండి ఋణం పొంది తమ జీవనోపాధికి లబ్ది పొందామని కొందరు ఆటో డ్రైవర్లు, వర్తక సంఘం సభ్యులు ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసారు.
🔸గత 12 ఏళ్లలో దేశం సాధిం���ిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వికసిత్ భారత్ దిశగా శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరిగిన మార్పులను వివరించడం జరిగింది. భవిష్యత్తులో కూడా నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని అందరూ ఆశ���ర్వదించాలని కోరడం జరిగింది.
#ViksitBharat #12YearsOfSeva
#LongestServingElectedPMModi #12YearsOfGaribKalyan #12YearsOfModiGovernment