Prabhas after seeing people from his own industry like Ram Gopal Varma calling him out Before Baahubali no one knew him But the truth is before Baahubali no one even knew about the Telugu film industry in North
హైదరాబాద్లో మా పక్కింట్లో పెళ్లి. ట్రాన్స్ జెండర్లు పది మంది వచ్చి పెళ్లి ఇంట్లో నానా యాగీ చేశారు. పెళ్లి ఇంటి గోడల మీద అభ్యంతర గుర్తులు గీసారు.
యాభై వేలు ఇస్తే కానీ వెళ్ళమని తలుపుకి అడ్డుగా నిలుచున్నారు. ఇరవై వేలు ఇస్తాం అంటే, ఫోన్లు చేసి ఇంకొక పది మందిని పిలిచి, అందరూ బూతులకి లేచారు.
చివరికి 35 వేల రూపాయలు తీసుకొని వెళ్ళారు.
పోలీసులు ఈ అరాచకాన్ని ఎందుకు అడ్డుకోరు? కేసులు ఎందుకు పెట్టరు? అరెస్టు ఎందుకు చెయ్యరు?
Here's the script for those who believes there's a seperate language other than telugu in Telangana.
Telangana Varnamala
Achulu :- 🍺🍺🍻🍾🍾🍸🥃🍷🍷🍷🍺🍻🥃🍷🍷🍻🍺🍾🍷
Hallulu :- 🍺🍻🍾🥂🍷🥃🍺🍾🍻🍷🍻🥃🥃🍾🍷🍺🍻🍾🥂🥃🍷🍹🍸🥃🍷🍺🍻🥂🍾🍷🥃🍺🍻🥂🍹🍸🥃🍷🍷🍺🍺🍹🥃🍷🍷
జన సభ - మన సభ
ఆగస్టు 14, 15 తేదీల్లో ఏపీ శాసనసభ తలుపులు అందికీ తెరిచి ఉంటాయి. ఎలాంటి పాస్లు లేకుండా సామాన్యులను లోపలికి అనుమతి
స్వాతంత్ర్య దినోత్సవ వేళ పబ్లిక్ రాని చోట కేవలం లైటింగ్లకే పరిమితం కాకుండా, ప్రజలు, విద్యార్థులు నేరుగా వచ్చి రాజ్యాంగ దేవాలయాన్ని సాయంత్రం 6 నుండి 9 వరకు చూసే అవకాశం
సందర్శకుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు, ఉత్సాహపరిచే పోలీస్ బ్యాండ్ ప్రదర్శనలు, కల్చరల్ ఈవెంట్స్ , ఫుడ్ కోర్టుల ఏర్పాటు.
సెక్యూరిటీ నిబంధనల ప్రకారం లోపల ఫోన్లకు అనుమతి లేకపోయినా, ప్రాంగణంలో ఫోటోలు దిగే వెసులుబాటు .
స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక నిర్ణయం
#ManaSabhaJanaSabha #APAssembly