India’s Bank employees seek two things rooted in fairness and dignity at work.
#5DayWeekandFairPLI
The demand for a 5 Day Work Week in banks is not new. It already stands agreed upon in the Bipartite Settlement of March 2024. What remains is its long-pending implementation.
At the same time, the unilateral and discriminatory PLI system must be abolished and replaced with a fair, transparent and inclusive framework for all employees, recognising the collective effort behind every institution’s performance.
Hardworking bank employees are not asking for privilege. They are asking for implementation of an agreement and equality in reward.
A motivated banking workforce strengthens Indian banking and the nation.
@PMOIndia
I never thought I would write this publicly.
But my family has NO ELECTRICITY for 3 years in 43° Hyderabad heat.
We have a HIGH COURT ORDER.
Accused use fuel cans and knives to block justice.
I am their only son. Writing from USA. This is my last hope. 🙏
@revanth_anumula@TelanganaCMO@SajjanarVC_IPS@TelanganaDGP
🧵1/16
She is a single mother, raised his kid alone for 22 years
But one rich kid with a scorpio came & took his life by rash driving
That rich kid was shooting reels & had no license
She need your help, share this max to make justice in this case 🙏
Dear Brother Vali, I am deeply sorry that you had to endure this. Such divisive and communal behavior has no place in our Telugu society, which has always stood for harmony, mutual respect, and brotherhood. I will meet you soon and look forward to tasting your famous Khoya bun!
We stand together.
if it's hard it's teaching you.
if it's tough it's stretching you.
if it's painful, it's purifying you.
if it's delayed it's disciplining you.
no matter what "it" is, in the end, you'll be better, wiser, richer and stronger for it.
రెండు సార్లు వైద్యవిద్యలో సీటు సాధించినా ఆర్థిక ఇబ్బందులతో ముందుకు వెళ్లలేకపోయిన విద్యార్థిని
తమ కుమార్తె చదువుకు అండగా నిలవాలని దాతలను వేడుకుంటున్న తల్లిదండ్రులు.
సత్తుపల్లి పట్టణ పరిధిలోని గుడిపాడుకు చెందిన నాయకపోడు గిరిజన దంపతులు రాజిని ప్రసాద్, నాగమణి కుమార్తె శివభార్గవి..
రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబంలో జన్మించిన శివభార్గవి ఖమ్మంలోని అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల జూనియర్ గురుకుల కళాశాలలో 2020లోనే ఇంటర్ (బైపీసీ) పూర్తి చేసింది.
అదే ఏడాది నీట్ పరీక్ష రాసి కేటగిరీ విభాగంలో ర్యాంక్ సాధించినా వైద్యవిద్య చదివేందుకు కావల్��ిన కనీస పరిస్థితులు లేక విరమించుకుంది.
కానీ ఎలాగైనా తన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని భావించి తల్లిదండ్రులను ఒప్పించి మళ్లీ నీట్ ప్రవేశ పరీక్ష రాసింది. కోచింగ్ సెంటర్లకు వెళ్లి కుస్తీపడితే తప్ప ప్రవేశం దొరకని కోర్సులో సీటు కోసం ఇంట్లోనే ఉంటూ యూట్యూబ్ తరగతుల సాయంతో సిద్ధమైంది.
ఈ ఏడాది నీట్లో స్టేట్ ర్యాంకు 7,146, ఎస్టీ కేటగిరీ ర్యాంకు 567 సాధించింది. రంగారెడ్డి జిల్లా చేవెళ���లలో డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కళాశాలలో శివభార్గవికి సీటు వచ్చింది.
'ఏ' కేటగిరీ విభాగంలో ఏడాదికి రూ.2.5 లక్షల చొప్పున వైద్యవిద్యకు దాదాపు రూ. 12.5 లక్షలు అవసరమవుతాయి. రీయింబర్స్ రూపంలో చాలా స్వల్ప మొత్తంలోనే మినహాయింపు ఉంటుంది.
ఈ నేపథ్యంలో చదువుకోవాలన్న బిడ్డ తపనను చూస్తున్న తల్లిదండ్రులు ఏం చే��ాలో తోచ స్థితిలో కుమిలిపోతున్నారు.
కళాశాల రుసుములు, మెటీరియల్స్, పుస్తకాల కొనుగోలుకు సాయం అందించి తమ కుమార్తె చదువుకు అండగా నిలవాలని దాతలను వేడుకుంటున్నారు.
దాతలు సంప్రదించాల్సిన నంబరు - 9394450050