SHOCKING 🚨 Dominos Pizza Delivery boy beaten up by protestors at Jantar Mantar.
PIZZA BOY : This is another order. Please..
Protestors looted all Pizzas after that 🤯
జంతర్ మంతర్ లో ఓవర్ యాక్షన్ చేసిన ఉత్తరాఖండ్ కానిస్టేబుల్ షేర్ సింగ్ నేర చరిత్ర:
దిల్లీలోని జంతర్ మంతర్‌లో విద్యార్థుల నిరసనకు మద్దతు తెలిపేందుకు ఉత్తరాఖండ్ పోలీసు కానిస్టేబుల్ షేర్ సింగ్ వచ్చి, తన రాజీనామా పత్రాన్ని అభిజీత్ దీపకేకి అందించినట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆయన స్టేజ్ మీదే యూనిఫామ్ తీసేసి రాజీనామా చేసినట్లు చూపిస్తూ చాలామంది ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
అయితే ఉత్తరాఖండ్ పోలీసు శాఖ ఈ విషయంలో స్పష్టత ఇచ్చింది. కుమావున్ రేంజ్ ఐజీ నివేదితా కుక్రేతి మాట్లాడుతూ షేర్ సింగ్ ఇప్పటికే జూలై 20న సస్పెండ్ చేయబడ్డాడని చెప్పారు. ఇతనికి గతంలో నేర చరిత్ర ఉందని, ప్రవీణ్ వాల్మీకి అనే గ్యాంగ్‌స్టర్‌తో కలిసి నేరాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని వెల్లడించారు. నిరపరాధులను బెదిరించి వారి భూములు స్వాధీనం చేసుకునే కేసుల్లో ఇతను పాల్గొన్నాడని, 2025 జనవరి 15న అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు తెలిపారు. నవంబర్ లో బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడు.
షేర్ సింగ్ గతంలోనే సస్పెండ్ అయి యాక్టివ్ సర్వీస్‌లో లేకపోవడంతో, జంతర్ మంతర్‌లో చేసిన ఈ రాజీనామా నాటకం మాత్రమేనని అధికారులు చెబుతున్నారు.
జోగి రమేష్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై గృహ హింస, వరకట్న వేధింపుల కేసు నమోదు.
అవినీతి, భూ ఆక్రమణలు, గృహ హింస, వరకట్న వేధింపులు… ఇలా వరుసగా YSRCP నాయకులపై కేసులు నమోదవుతుండటం ఆ పార్టీ పై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
#YSRCriminalParty
ప్రజల నమ్మకంతోనే పవన్ సీఎం అవుతారు: నానాజీ
పవన్ కల్యాణ్‌కు పదవులపై ఆశ లేదని, దొడ్డిదారిన సీఎం అవ్వాలనుకోరని జనసేన నేత పంతం నానాజీ అన్నారు. నిర్దిష్ట సిద్ధాంతాలతో సాగుతున్న ఆయనను ప్రజలు పూర్తిగా నమ్మి ఆమోదించిన రోజే పవన్ అధికారికంగా సీఎం అవుతారని స్పష్టం చేశారు.
#PawanKalyan #JanaSena #Nanaji #APPolitics
బద్ధకపు నా కొడుకులకి జీవితాన్ని సీరియస్ గా తీసుకోని నా కొడుకులకి ముసుగులో బతికే నా కొడుకులకి వాడు చెడ ద**** వాడి లాగానే కనిపిస్తాడు ఇంత "లో" లో బతుకులేంటిరా మీవి. సిగ్గుండాలి కనీసం మనం ఏం చేస్తున్నాము అని మనకైనా ఒక అవగాహన ఉండాలి
ఏరా బుద్ధుందా లేదా నీకు చదువు వచ్చా రాదా నువ్వు చదువుకున్నావా లేదా ఏదో ఫోన్ ఉంది అని చెప్పి ట్విట్ చేయడం కాదురా ఏలిముద్ర గాడిలాగా ఉన్నావ్ ఏంట్రా ధర్మా అంటే ఏంట్రా సనాతనధర్మం అనుకుంటున్నావా ఎక్కడ దొరికార్రా మీరంతా ఏడ్నుంచి వస్తార్రా మీరు
చెప్పుతెగుద్ది అర్థం కాకపోతే కామ్‌గా ఉండండి
నీలో నికార్సయిన yerripappa కనిపిస్తున్నాడు రా
నీ వయసెంత ఆ నువ్వు ఏం చేస్తున్నావు పనికొచ్చే పని ఒక్కటన్న చేస్తున్నావా
కనీసం నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుసా
పోనీ ఏం మాట్లాడాలో తెలుసా
స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడో కూడా తెలుసుకోకుండా దానిమీద నువ్వు కామెంట్ చేస్తున్నావు ఓ
మెగా పేరెంట్స్ మీటింగ్ కోసం పేద విద్యార్థులతో కూలి పని చేయిస్తున్న కూటమి ప్రభుత్వం
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం పెదబోరబంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మీటింగ్ కోసం విద్యార్థులతో కూరగాయలు మోయించిన సిబ్బంది. చాలా స్కూళ్లలో ఇదే తంతు
మీ సొంత నియోజకవర్గంలో ఇంత జరుగుతుంటే మీరు ఏ చేస్తున్నారు మంత్రి సంధ్యారాణి?
@Icon_star_r గట్టిగా one word lo చెప్పగలవా brother salar lo kani కల్కి lo kani or bahubali lo kani a okka scene lo ina kani allu arjun ni imagine cheyskoni okka scene చెప్పగలవా allu arjun cheyagaligey scene
BTW nenu mamul ga aduguthunna
Nenu pawan kalyan fan ni