ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్న గారికి అరకు నియోజకవర్గం లో మడగడ గ్రామం లో చేదు అనుభవం ఎదురైంది ప్రజలు కలర్ పటి నిలదీస్తున్నారు సమాధానం చెప్పలేని వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు
కోనసీమ అల్లర్లో వైసీపీ కార్యకర్తలు, నాయకులు. ఒరే paytm,420బ్యాచ్ చేసిందంతా మీరే చేసి కులాల మధ్య చిచ్చు పెట్టారు కదరా, ఇప్పుడు home minister జలగన్న ఏమి సమాధానం చెబుతారో🤔
@RayapatiAruna@keerthiJSP @SEKHAR_JSP @harika_bujji@JanaSenaParty
Breaking:
నిన్న గుంటూరులో జరిగిన మాల మహానాడు మీటింగ్ లో జనసేనాని పవన్ క��్యాణ్ గారికి మద్దతు ఇచ్చిన మాలమహా నాడు నాయకులు
Jai Janasena
Jai Bhim 👍🙏
#VoteForGlass
సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నీహారిక, నాగబాబు గారు, మాధవి గారు, డాక్టర్ రాజు గారు వీరంతా కౌలు రైతులకు విరాళాలు ఇచ్చి అండగా నిలబడినందుకు అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. - JanaSena Chief Sri @PawanKalyan@IamSaiDharamTej@IAmVarunTej@IamNiharikaK@NagaBabuOffl
నీతీ నిజాయితీ న్యాయం లాంటి వాటిని అవినీతి అక్రమార్జన లంచగొండితనం లాంటివి కబళించేసిన రాష్ట్రం నా "ఆంధ్ర" రాష్ట్రం 👏
అన్యాయంగా బ్రతికితే తప్ప, సామాన్యులు న్యాయంగా బ్రతికి బట్టకట్టలేని రాష్ట్రం 👏