ఎర్రటి బీడుభూముల్లో పచ్చటి పొలాలను చూడబోతున్న రాప్తాడు రైతులు మీకు ఎప్పటికి రుణపడి ఉంటారు అన్న❤️ ..
ఈసారి రాప్తాడు లో రైతులకు సంక్రాంతి ముందుగా తైచారు కదా అన్న❤️ ...🙏🙏
Very Proud to be followers Of You Anna ❤️❤️
కియా తరలిపోతోంది అంటూ గాలి వార్తను రాసి,��లస్యంగా అయినా తప్పు తెలుసుకొని ఆ ట్వీట్ ను తీసేస్తున్నట్టు ప్రకటించిన రాయిటర్స్ సంస్థ.
#KiaCondemnsYellowPropaganda
భారతదేశం ఆర్థిక వ్యవస్థలో తన వంతు కీలక పాత్రా పోషించి,మరెన్నో పదవులకు సంపూర్ణ న్యాయం చేయగల గొప్ప మేధావి ��ేశం కోల్పోయింది....అరుణ్ జైట్లీ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.
#ArunJaitley.
నేడు భారతదేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది .భారతీయ జనతా పార్టీ లో అంచలంచలుగా ఎదిగి దేశ నలుమూలలా గొప్ప అభిమానాన్ని పొందిన నాయకుడు ఈరోజు మన మద్య లేకపోవడం చాల బాధాకరం
#RIP#ArunJaitley.
Country has lost the much loved leader who courage and integrity in public https://t.co/bWPQFwnG1P heartfelt condolences to her admirers..
#RIPSushmaswaraj
Deeply shocked and saddened to hear about Former Foreign Minister Sushma Swaraj ji’s sudden demise.A prominent face of woman representation in Indian politics and a Remarkable leader who devoted her life to public service and bettering lives of the poor.
#RIPSushmaSwarajMadam