ప్రజల కంటి చూపు వెలుగు రూపాలం మేము..
తెలుగు సినీ కళామతల్లి దీపాలం మేము..
ప్రేక్షకులే దేవుళ్లు అని కదులుతున్న యాత్రికులం..
మా కలలే నైవేద్యంగా చేసే అర్చకులం..
మా ఊపిరి మీరు...
మీ కోసమే మేము...
అపుడూ ఇపుడూ ఎపుడూ మనమొక్కటే..
We Are One..
We Will Be One..
#War2 AP & TG Distributors list 🔥🔥
Nizam - Sri Venkateswara Creations
Ceeded:
Kurnool - Victory Films
Kadapa Anantapur: SRR Films
Chittor - Vandana Films
Ballari - Varahi Films
Nellore - AbhiCinemas
Guntur - Radha Krishna Ent
Krishna - Dheeraj Mogilineni Ent
East - Vijayalakshmi
West - Adithya Pictures
UA - Poorvi Pictures
#WAR2HavocInOneMonth
#ManOfMassesNTR