చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మచిలీపట్నంలో రెచ్చిపోయిన జనసేన నేతలు
పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేసినందుకు పోలీసుల సమక్షంలోనే ఆర్ఎంపీ వైద్యుడి పై మూకుమ్మడి దాడి
ఓ యూట్యూబ్ ఛానల్లో పవన్ పై విమర్శలు చేసిన ఆర్ఎంపీ వైద్యుడు పోతుమూడి గిరిధర్ కుమార్
సత్తెనప��లెంలోని గిరిధర్ ఇంటి పై జనసేన నేత కొరియర్ శ్రీను ఆధ్వర్యంలో విచక్షణారహితంగా దాడి చేసి మోకాళ్ల పై నిలబెట్టి పవన్ కళ్యాణ్‌కు క్షమాపణ చెప్పించిన జనసేన నేతలు
గిరిధర్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు యత్నించిన పోలీసుల పై తిరగబడిన జనసేన నేత కొరియర్ శ్రీను, జనసేన కార్యకర్తలు
మీ పోలీసులను కొడితేనే కేసులు పెడతారా, మా నాయకుడిని తిడితే ఏం చేస్తున్నారంటూ పోలీసుల పై బూతులతో రెచ్చిపోయి�� కొరియర్ శ్రీను