నా వెంట నడువంటూ ఈ అవ్వ నన్ను చేయి పట్టుకుని లాగుతూ నడిపించింది కొద్దిసేపు.
నా ముఖంలో అదో కొత్త ఆన��దం, ధైర్యం. ఎదుట ఉన్న మేఘం వెనుక దాగి ఉంది చినుకో, తూఫానో తెలీదు, అలా చేయి పట్టుకుని నడుస్తుంటే దేన్నైనా ఎదురించగలననే ధైర్యం వస్తుంది" -YS Jagan Mohan Reddy...
ఆ కంటికి నిదురేది..!!
ఆ గుండెకు ఎదురేది..!!
ఆ మనిషికి అలుపేది..!!
ఆయనోక యంత్రం..!!
ఆయనోక యంత్రాంగం..!!
ఆయన నడక..!!
ఆయన సంకల్పం..!!
ఆయన నిదర్శనం..!!
ఆయన చిత్తశుద్ది..!!
నిరంతర శ్రామికుడల్లే..!!
���యహో జగన్ సార్..!!
దేవుడు ఆశీర్వదించి మనందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం అదికారం లోకి రాగానే.
రాష్టంలో ఉన్న అవ్వతాతల పెన్షన్ ని #2000రూపాయలకు పెంచుతారు. అంతే కాక పెన్షన్ తీసుకొనే వయస్సు ను 55సంవత్సరాలకు తగ్గిస్తారు.
కాబోయే ముఖ్యమంత్రి #జై_జగనన్న