ఆంధ్రుల అన్నపూర్ణ "డొక్కా సీతమ్మ" గారి వర్ధంతి నేడు. 🙏
Thank You @PawanKalyan గారు, ఈతరం కి తెలియని కొంత మంది గొప్ప వ్యక్తుల గురించి మాకు తెలియజేసినందుకు..🙏
Always withholding The Spirit, Integrity & Pride of Police Department
All these little yet POWERful Gestures is what It makes him @PawanKalyan garu such a Great Leader & Greatest Inspiration to All of Us #Janasainiks@JanaSenaParty@JSPShatagniTeam#janasena
(Cont..) under the pretext of taking preventive action, we treat such actions of police are not proper,nothing but to suppress our party leaders not to raise their voice and only to please Chief Minister in Prakasam district tour.
In Democracy it is the right of leaders of opposition parties to point out illegal actions of ruling government & its officials effecting citizens interest, it is unfortunate that some of the police officials in AP state are issuing notices to our party leaders(cont..)
This will be Jagan Reddy's response if he loses the election,be it on 3 capitals, debts, or the Financial Crisis of AP
👉పదవి దిగగానే వీరిచ్చిన హామీల గురించే గుర్తుచేయరాదు,చేస్తే మాకు సంబంధంలేదని చేతులు దులుపుకుంటారు
👉ఈ విజ్ఞత ప్రజల భవిష్యత్‌ని తాకట్టు పెడుతున్నప్పుడు ఉండదా?
ఆర్థిక వేత్త 'థామస్ సోవెల్' ద్రవ్యోల్బణం పై వేసిన ఈ ట్వీట్ చదవగానే...ఆర్థిక సమస్యలతో మునిగిపోయిన సగటు మనిషి గురించి రాసిన శేషేంద్ర కవితా
పంక్తులు గుర్తొచ్చాయి..!
"వేళ్ళు కాళ్ళయి నడిచే చెట్టు మనిషి
చెట్టుగా వుంటే ఏడాదికికి ఒక వసంతమన్నా దక్కేది
మనిషినై అన్ని వసంతాలూ కోల్పోయాను"
Now: “Don’t celebrate Hindu festivals in a Muslim Area”
Soon: “Don’t celebrate Hindu Festivals in any area”
Finally: “Don’t be a Hindu”
The fate that awaits us.
👉 #YSRCP బహిరంగ సభ కాదిది..#YCP పార్టీ ప్లీనరీ కాదూ
👉 AP నూతన మంత్రివర్గ ప్రమాణస్వీకర వేదిక,దానికి YCP రంగులలో చేసిన అలంకారం
👉 ఈ రంగులపందిరి కింద ఏ పక్షపాతం లేకుండా పని చేస్తామని రాజ్యాంగంపై ప్రమాణం చేస్తారు?
👉 ఏదో సామెత గుర్తొచ్చింది కదూ.. అలానే ఉంది వీరి తీరు
Pensions for #Farmers is a path breaking thought process by Sri. @PawanKalyan gaaru from @JanaSenaParty #FarmersSuicides would have reduced with this. We need leaders like him who can think of addressing painful issues.
*జనంకోసం జనసేన 103వ రోజు* జగ్గంపేట మండలం జగ్గంపేట గ్రామంలో జరిగింది. *104వ రోజు ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు జగ్గంపేట గ్రామంలో జనం కోసం జనసేన కొనసాగుతుంది*
అవకాశం ఉన్న జన సైనికులు అంతా ఈరోజు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము🙏.
The following quote by Writer’Sri Vakada Srinivas’ reflects the RamManohar Lohia’s thought process on the ascension of BC’s & SC’s into power.
“శత్రువులు కూడా మనల్ని వాడుకోగలిగేంత మూర్ఖత్వం మనది..అవతలివాడు మనల్ని వాడుకోవడమే మన విజయం అని భ్రమ పడేంత అమాయకత్వం కూడా మనదే...”