@ByreddyYsrcp ఎమి రా పిల్ల పిత్రే బైరెడ్డి సిద్దార్థ్ గా..... పార్లమెంట్ లో బైరెడ్డి శబరిగారు చేసినా ప్రసంగం విని ఉరేసుకుంటావని అందరు అనుకుంటున్నారు అలా ఏమి చేసుకోకు నీ పిల్ల చేష్టలు మానుకో చాలు
ఎరా @KTRBRS కుక్క, చంద్రబాబు అరెస్ట్ అయిన రోజు ని సోదరుడు చూపిన షో చూసి నవ్వుకున్నావా?? ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు నీవు , కవిత , నీ తండ్రి , నీ బావ అందరూ నిరుద్యోగులే.. తెలంగాణకు ఈరోజు స్వాతంత్ర్యం
వచ్చింది. మిమ్మల్ని చూసి దేవుడు నవ్వే అవకాశం ప్ర���ంచానికి ఇచ్చాడు🤣🤣🤣
@KTRBRS నవ్వడానికి ఈరోజు చివరి రోజు, నవ్వు కె.టి.ఆర్ నవ్వు, రేపటి నుండి నవ్వలేవు,,, మీ అన్న జగన్ రెడ్డి మీకు గుంత
తవ్వి కాచుకు కూర్చున్నాడు మూసివేయడానికి 🤣🤣🤣
డా.ఆదిత్య చైన్లు MBBS, MD internal medicine నిన్న బెంగుళూరులో చికిత్స కోసం కలిశాను,తన జన్మస్థలం వైజాగ్, బెంగుళూరులోని ఒక ఆసుపత్రిలో ఉద్యోగం కోసం వచ్చాడు
2024ఎన్నికల వరకు ఆంధ్రకి వెళ్లకూడదని ఈ ఎన్నికల్లో జగన్ రెడ్డి ఓడిపోవాలని, అప్పుడు వైజాగ్ వెళ్ళీ అక్కడే స్థిరపడుతానని చెప్పడు
“వేశ్య అనగానే అంత చులకనా పంతులు గారూ? సాని దానికి మాత్రం నీతి వుండొద్దా?” అని కన్యాశుల్కంలో మధురవాణి రామప్పంతుల్ని మందలిస్తుంది.
కలి ప్రభావమో లేక కలిమి ఆకర్షణయో ! నేటి మేధావుల కంటే, నాటి వేశ్యలే నయం !
కాళేశ్వరం ప్రాజెక్టులో బయటపడ్డ లోపాలు
20-21 పిల్లర్ల మధ్య కుంగిన వంతెన
తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిపివేత
అదీ కచర పనితనం
భయటపడుతున్న లక్ష కోట్ల అవినీతి ఫలితాలు
పుంగనూరులో శ్రీకాకుళం వాసులను చొక్కాలిప్పించిన ఘటన చూసి నేను షాక్ కు గురయ్యా��ు. ప్రజలందరినీ ఇది నివ్వెరపరిచింది. రాష్ట్రంలో రౌడీ రాజకీయానికి ఈ దాడి నిదర్శనం. 30 ఏళ్ల క్రితం బీహార్ లో కూడా ఇంత అరాచక పరిస్థితులు లేవు. పేదలపై పెత్తందారీ పోకడలు అంటే ఇవే! తెలుగుదేశం అంటే ఒక కుటుంబం. తండ్రి లాంటి తమ నేతను అక్రమంగా జైల్లో పెడితే బిడ్డలైన కార్యకర్తలు సైకిల్ యాత్ర చేసుకునే హక్కు కూడా లేదా? నడిరోడ్డుపై బూతులు తిడుత�� ఆ సామాన్యులకు మీరు చేసిన అవమానం ప్రజలంతా గమనించారు. ఎల్లకాలం నియంతల పెత్తనం సాగదు. అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే.
#SaveDemocracyinAndhraPradesh
The incident in Punganur, where TDP activists were disrespected and harassed by YSRCP leaders during their peaceful bicycle rally, is absolutely unacceptable. We condemn such behavior in the strongest terms. Respectful dialogue and peaceful coexistence are the pillars of a democratic society. We must stand against any actions that undermine these principles.
#SaveDemocracyinAndhraPradesh
ఇప్పటివరకు 17Aమీద సుప్రీం కోర్టులో పోరాడుతున్న కేసులు వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు... ఇప్పటి దాకా వచ్చిన తీర్పులు అన్నీ చాలా తేలిగ్గా 17A వర్తిస్తుంది అని కొట్టేసిన కేసులే... ఆయా కేసుల్లో ప్రభుత్వాలు లేదా ప్రతివ��దులు పెద్దగా పంతాలకు పోలేదు ఇప్పటిదాకా.... యాశ్వంత్ సిన్హా పోరాడిన రఫెల్ స్కామ్ అయినా ,ముకుల్ రోహత్గీ వాదించిన యడియూరప్ప కేసులో అయినా ఇంత లోతుగా వాదనలు జరగలేదు... హరేన్స్ సాల్వేని తెచ్చి Nara Chandrababu Naidu చాలా పెద్ద తేనెతుట్టెను కదిపాడు.....ఈ తేనె తుట్టె నుంచి బయటపడలేక పైన ఢిల్లీ & కింద వాళ్ళ పెంపుడు పుత్రుడు ఇద్దరూ Delay Tactics తో ఈ కేసులో తీర్పు రాకుండా కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్లే అన్ని మార్గాలని అ���్వేషిస్తున్నారు!!!!... ఈలోపు చంద్రబాబు బెయిల్ పిటీషన్ సుప్రీం కోర్టుకి రావటం వాళ్ళకి కావాల్సింది!!!
రేపు ఈ కేసు CJI ధర్మాసనానికి & అక్కడ నుంచి రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్లినా ఆశ్చర్యం లేదు...అర్ణబ్ గోస్వామి విషయంలో అర్థరాత్రి కోర్టు తలుపులు తెరుచుకుని మరీ తీర్పులు ఇప్పించిన న్యాయదేవత, చంద్రబాబు దగ్గరికి వచ్చేసరికి పంజరంలో చిక్కుకుందా లేక సాలెగూటిలో చిక్కుకుని బయటకి వచ్చేమార్గం తెలీక సతమతమతుందోనని ప్రజల్లో చర్చ జరుగుతుంది
ఇన్నాళ్లు దేశంలో ప్రతీ అంశం , అది ఆర్ధికపరమైనవదైనా లేక సామాజికపరమైనధైనా లేక శాస్త్ర సాంకేతికతకు సంబంధించిన అంశం అయినా రాజకీయ పరమైన విధాన నిర్ణయంగా చూస్తో వచ్చిన దేశం, మొట్టమొదటిసారి చంద్రబాబు కేసు సైతం ఆ రాజకీయ పరమైన విధాన నిర్ణయంగా రూపాంతరం చెందటం చూస్తుంటే,వ్యవస్థల్ని ఎంత దారుణంగా చెరబట్టింది అర్ధం అవుతుంది...రేపు ప్రభుత్వాలు,పాలకులు మారిన తరవాత, అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది ఆత్మకథలు లేదా Whistle Blowers వైపే.. ఎందుకంటే ఏ వ్యవస్థని ఎలా చెరబట్టింది అందులోనే కదా బయటపడేది!!!!!
#IAmWithBabu
#PeopleWithNaidu
#FalseCasesAgainstNaidu
#CBNLifeUnderThreat