శ్రీకాకుళం జిల్లాలో జనసేన ప్రస్థానానికి ఇదే కొత్త ఆరంభం ✊
మేయర్ ఎన్నికల్లో సిక్కోలు గడ్డపై సత్తా చాటేందుకు జనసేన సిద్ధం 🏹🎯 @JanaSenaParty
Thank you chief 🙏. @PawanKalyan@mnadendla
@KarthikDan68088@PavankalyanPow5@YSRCParty@ysjagan Sodara naku oka vishyam ardham kaadu meeru entha mandhi vachina na ventruka kuda pikaleru annaru malli endhuku sodara single ga vasthara ??? Single ga vasthara ?? Ani adugutharu 🫡🫡
@naralokesh sir meeru emo permission icham ani antunaru DJ kosam police vaaru maatram evaru permission ivvaledu antunaru Ekkada GO raledu antunaru ala aitey tisuku vellipotham antunaru enti sir idi mee maata ki kuda value unnata ?? Lenatta??
@PawanKalyan@Anitha_TDP
#HBDJanaSenaniPawanKalyan
కోట్లాది మంది జన హృదయ విజేత, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం, అధికారం ప్రజాసేవకే అంకితం అంటూ, విలక్షణ రాజకీయాలకు నాంది పలుకుతూ, లక్షలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతూ, రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ చరిత్ర సృష్టిస్తున్న జనసేన ప���ర్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా బూర్జ మండలం మహిళా ఎస్సైతో వైకాపా పార్టీ శ్రేణులు ప్రవర్తించిన తీరు దారుణం, నిందుతుల పట్ల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి @Anitha_TDP గారిని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ @SRIKAKULMPOLICE గారిని జిల్లా జనసేన పార్టీ తరపున కోరుతున్నాము. @janasenaparty@pawankalyan@mnadendla@JSPShatagniTeam