ఈరోజు కామగిరి గ్రామపంచాయతీ ఇచ్చోడ మండలంలో గౌరవ సర్పంచ్ నిమ్మల సుప్రీయ సుధాకర్ రెడ్డి అధ్యక్షతన 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వి.బి.జి.రాం.జి పనుల ఎంపిక సంబంధించిన గ్రామసభ నిర్వహించడం జరిగింది
ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా ఉట్నుర్ మండలంలో ఉన్న రైతు వేదిక లో ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు సార్. రైతు నేస్తం కార్యక్రమం 100 ఎపిసోడ్ పూర్తి చేసుకున్న సందర్భంగా గౌరవ ఖానాపూర్ శాసనసభ సభ్యులు & మా జిల్లా ప్రజల కలేక్టర్ రాజార్షి షా సార్
కామగిరి గ్రామపంచాయతీ ఇచ్చోడ మండలం అదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు దాతాల సహకారంతో క్రీడా దుస్తులు పంపీణి చేయడం జరిగింది. నిమ్మల. సుప్రియ సుధాకర్ రెడ్డి సర్పంచ్
ఈ రోజు కామగిరి గ్రామపంచాయతీ ఇచ్చోడ మండలం అదిలాబాద్ జిల్లాలో గ్రామ ప్రజలకు SIR ఓటర్ ఎన్యూమరేషన్ లో సహాయం అందించడంలో పాల్గొన్న సర్పంచ్ నిమ్మల సుప్రియ సుధాకర్ రెడ్డి
ఈ రోజు కామగిరి గ్రామపంచాయతీ ఇచ్చోడ మండలం అదిలాబాద్ జిల్లాలో సర్పంచ్ నిమ్మల. సుప్రియ సుధాకర్ రెడ్డి గ్రామములో సోలార్ విధి దీపాలు గ్రామస్థులలో కలిసి ప్రారంభంచడం జరిగింది. ఈ విధి దీపాలు డాక్టర్ గోపిడి. చంద్రశేఖర రెడ్డి సార్ రాష్ట్ర సమాచార హక్కు చట్ట ప్రధాన కమిషనర్ ఇవ్వడం జరిగింది
సార్ నమస్కారం సార్ మీ కృషి వల్ల మేము గత సంవత్సరం వర్షాకాలంలో పడ్డ కష్టాలు మా గ్రామా ప్రజలకు ఈ సంవత్సరం ఉండవు సార్ మా గ్రామ ప్రజలందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు సార్. ఇచ్చోడ మండలం కామగిరి గ్రామపంచాయతీ సార్ ధన్యవాదాలు సార్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాలిక గ్రామ సభ కామగిరి గ్రామపంచాయతీ ఇచ్చోడ మండలం అదిలాబాద్ జిల్లాలో సర్పంచ్ నిమ్మల. సుప్రియసుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరపడం జరిగింది
ఈ ప్రజా ప్రభుత్వం హయాంలో గౌరవ ప్రజాప్రతినిధులు సహకారంతో & ముఖ్యంగ మా అదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం అంకిత భావంతో పని చేస్తున్న మా గౌరవ జిల్లా కలెక్టర్ రాజార్షి షా సార్ కృషి తో మా రోడ్డు సహకారం జరిగింది. మా గ్రామం ప్రజల తరుపున ఇట్టి పని పూర్తి కావాడానికి సహకరించిన అందరికీ
@seethakkaMLA ఈ రోజు అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కామగిరి గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ పని చేస్తున్న వారికి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసి తీవ్రమైన ఎండల్లో పని చేసేటప్పుడు జాగ్రత్తలు అవగాహన కల్పిస్తున్న సర్పంచ్ నిమ్మల. సుప్రియ
ఈ రోజు అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కామగిరి గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి పని చేస్తున్న పని ప్రదేశానికి వెళ్ళి పని చేస్తున్న వారికి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసి ఎండలో పని చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని అవగాహన కల్పిస్తూన్న సర్పంచ్ నిమ్మల సుప్రియసుధాకర్ రెడ్డి