Okkadu emo Karchief vesa antadu inko batch emo I'd tags chesi post's vestha aha pilla vachi Kindha siggu paduthadhi inko batch emo lubo adukuntaru inko batch racha racha ga I'd tags chesukoni fan wars lo untaru inko batch white media black media antaru entertainment pecks😭🤣
‘వారణాసి’లో ఓ రిస్కీ యాక్షన్ సీన్‌ను డూప్‌తో చేయించాలనుకున్నా.. మహేష్ బాబు స్వయంగా చేసేందుకు ముందుకొచ్చారట. చెట్టు మీద నుంచి మరో చెట్టుపైకి దూకే స్టంట్‌ను రోప్స్ సాయంతో సింగిల్ టేక్‌లో పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
#Varanasi#MaheshBabu
👉 follow @tupaki_official