రేపటి నుంచి జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ..ఇందుకు అనుగుణంగా పరిశీలకులు,కమిటీల సభ్యులు సమాయత్తం కావాల్సిందిగా సూచన.. మీ ప్రొఫైల్ రెడీ చేసుకుని కమిటీ సభ్యులకు ఇవ్వండి❤️🙏
అయితే ఇదే మీకు మంచి అవకాశం!
✅ పార్టీ మీడియా & సోషల్ మీడియా విభాగాలతో కలిసి పనిచేసే కంటెంట్ రైటర్స్ ఎంపిక జరుగుతోంది.
ఆసక్తి గల వారు తమ వివరాలతో దరఖాస్తు చేసుకోండి. ✍️🚩
జనసేన కోసం... ప్రజల కోసం... దేశం కోసం... 🇮🇳❤️🚩
ఘజియాబాద్‌లో బుల్డోజర్ చర్య🔥
ప్రభుత్వ భూమిపై అక్రమంగా నిర్మించిన మూడు అంతస్తుల మజార్‌ను, పదేపదే జారీ చేసిన నోటీసులను బేఖాతరు చేయడంతో, ఆక్రమణల తొలగింపు చర్యలో భాగంగా కూల్చివేశారు.
ఇది యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ 👍
Pawan Kalyan గారు నా ఇంటికి వచ్చి పిలిస్తే నేను JanaSena Party లోకి వస్తాను అనే condition పెట్టిన
ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు
మరి తాడేపల్లి YS Jagan Mohan Reddy గారి ఇంటికెళ్ళి తనంతట తానే YSRCP లోకి ఎలా జాయిన్ అయ్యారు 💥🔥
శ్రీనివాస్ బోలిశెట్టి గారు 🔥🔥🔥
కొత్తగా వేసిన బీటీ రోడ్డు సెటిల్ కావడానికి 15 రోజులు పడుతుంది. ఆ లోపు రోడ్డును తవ్వడం, దెబ్బతీయడం వల్ల అసలు నాణ్యత తెలియదు.
నాణ్యతా పరీక్షలు పూర్తయ్యాకే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారి ఆదేశాల మేరకు నాణ్యతలో రాజీ లేదు.
కాపులను రౌడీలు ,గుండాలుగా ముద్ర పడేలా
కాపులకు వ్యతిరేకంగా వైసీపీ చాలా పెద్ద Narrative Game ఆడుతుంది ….
పేర్ని నాని,అంబటి లాంటి బూతు కాపులను,తోట త్రిమూర్తులు లాంటి రౌడీలను ముందుకు పెట్టి రాజకీయం చెయ్యడానికి కారణం అదే.!
•డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు!
ఒక వ్యక్తితో మొదలైన బలమైన ఆలోచన…
నేడు లక్షల మంది ఉద్యమిలను తయారు చేసిన వ్యవస్థగా నిలిచింది.
22 లక్షల ఉద్యమిల నిర్మాణంలో 18 వేల మంది సాధక్స్ కృషి చిరస్మరణీయం PawanKalyan గారు ❤️✊