శాఖాహారమో,మాంసాహారమో మరింకేదో వెగాన్ ఆహారమో ఏదైనా తినండి తప్పులేదు, కానీ తినేది బలవర్ధకమైన, పోషకాలు నిండిన ఆహారం తినండి. అయోడిన్, ఐరన్, మిగిలిన విటమిన్లు సమృద్ధిగా ఉండేవి తినండి. తిండి గలిగితే కండ కలదోయ్, కండ కలిగినవాడే మనిషోయ్ అన్నాడు గురజాడ.
మీకు నిద్ర పెట్టట్లేదా ? అయితే నేను చెప్పిన కింది చిట్కాలు పాటించండి. చాలామటుకు నిద్ర మెరుగవుతుంది అప్పటికీ సమస్య ఉంటే వైద్యుడ్ని కలవండి. నిద్రలేమికి శారీరక మరియు మానసిక కారణాలుంటాయి, వాటిని బట్టి చికిత్స ఉంటుంది.
ఈ రోజు మరో ముచ్చట!
1986.హైబా లో ఓ బ్రాంచ్ కి నేను మేనేజర్ ని. ఓ రోజు ఒకావిడ బ్రాంచ్ కు వచ్చి తనను రీజనల్ మేనేజర్ పంపించారనీ చెప్పారు.నేను మర్యాద పూర్వకంగా రండి అని క్యాబిన్ లో కూర్చోబెట్టాను.ఆవిడ గారు names dropping మొదలెట్టారు.నాకు మీ జోనల్ మేనేజర్,రీజనల్ మేనేజర్ తెలుసంటూ కొంచెం
మా పెద్దోడు రెండుగంటలు కష్టపడి మైన్ క్రాఫ్ట్ లో ఈతకొలనుతో కూడిన అందమైన ఇల్లు కట్టాడు, కొసమెరుపు ఏంటంటే వాళ్ళ తాతయ్యకి ఒక పడకగది దేశీ టాయిలెత్తో కట్టాడు.
#Telangana లో పానీపూరీ కారణంగా సుమారు 2,700 టైఫాయిడ్ కేసులు నమోదైనట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ టైఫాయిడ్‌కు ‘పానీపూరీ డిసీజ్’ అని నామకరణం చేశామన్నారు. కామెర్లు, ప్రేగులలో మంటకు కారణమయ్యే పానీపూరీని ఎక్కువగా తీసుకోకపోవడం మంచిదని సూచించారు.
Magic resulted when Vikram met Kalam, making India’s space program surge. Magic yet again as Vikram-S was lofted to space with thrust from our Kalam-80 motor. Grateful to the visionary scientific leaders on whose shoulders our mission success stands.
#Prarambh#OpeningSpaceForAll
My first visit to Singapore, trying out the native fruit Durian (tastes like a mix of jackfruit and avocado). Very unique. The hawker centers are quite something.
Woke up to the terrible news of #SuperStarKrishna Garu’s demise. Truly a legendary actor & one of the most humble stars of Telugu Film industry
Heartfelt condolences to my dear friend @urstrulyMahesh in this hour of grief. Losing both parents within a couple of months is tragic