@SwiggyCares Hi, this is the Lotus Biscoff Cheesecake that was delivered for a surprise celebration. It arrived frozen and marked with a large “X”, making it unfit to serve. Support offered only a partial refund and said nothing more could be done. Could you please review this?
శ్రీలంక రాజధాని కొలంబోలో ఒక మహిళ అక్టోబరు 20న ఒకే కాన్పులో ఆరుగురు బిడ్డలకు జన్మనిచ్చారు. ఆమెకు ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు పుట్టారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు చెప్పారు.
#SriLanka#Sextuplets#ChildBirth