టీడీపీ కంచుకోట రేపల్లె లో టీడీపీ అన్ని తాను అయ్యి ఇన్నాళ్లు కష్టప��ి గెలిపించిన గూడపాటి శ్రీనివాసరావు రాజీనామా 🔥🔥
ఇంత చెత్త పాలన ఎప్పుడు చూడలేదన్న శ్రీనివాసరావు వైసీపీ చేరుతున్నట్టు ప్రకటించారు 🔥
టీడీపీ లో ఆగస్ట్ సంక్షోభం నేపథ్యంలో మోడీ పర్యటన 🤦♂️🤦♂️
'తల్లికి వందనం' కోసం దేవదాయ శాఖ నిధులు
దేవదాయ శాఖ నుంచి రూ.26.03 కోట్లు విడుదల చేసేందుకు పరిపాలన అనుమతులిస్తూ ఉత్తర్వులు జార
బ్రాహ్మణ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే ‘తల్లికి వందనం’ లబ్దిదారులకు డబ్బులు చెల్లించేందుకు ఈ నిధులను విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వ���ల్లో పేర్కొన్న ప్రభుత్వం
నంద్యాల :
రాజకీయాల కోసం పేద ���ుటుంబాల కడుపు కొట్టకండి!
రెక్కాడితే గాని డొక్కాడని సామాన్య కార్మికుల జీవితాలు ఇవి. శిల్పా సూపర్ మార్కెట్ నమ్ముకుని గత 15 ఏళ్లుగా ఇక్కడే పని చేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు ఈ మహిళలు.
ఈ రోజు ఈ మార్కెట్ మూతపడే పరిస్థితి రావడంతో 40 కుటుంబాలు రోడ్డున పడేలా ఉన్నాయి.
“మా కడుపుల మీద కొట్టకండి సార్, రాజకీయాల కోసం మా జీవితాలతో ఆడుకోవద్దు” అంటూ వారు కన్నీళ్లతో వేడుకుంటున్నారు.
పెద్దల నిర్ణయాలు పేదవాడి బతుకును ఛిన్నాభిన్నం చేయకూడదు. ఈ కార్మికుల ఆవేదన చంద్రబాబు ప్రభుత్వంకి కనపడదు వినపడదు
Proud moment for Telugu cinema!
Heartfelt congratulations to all the winners from our Telugu states at the National Film Awards. Your exceptional talent, dedication, and creative brilliance have brought immense pride to our people and propelled Telugu storytelling to the national stage.
Wishing each of you continued success and many more milestones ahead. Keep inspiring, and keep shining!
#72thNationalFilmAwards
మేము ఏం చేసినా మా కంటే జనసేన ,టిడిపి ఎక్కువ ప్రచారం చేస్తుంది.
Jagan 2.O Super App కోసం మా SAKSHI ఛానల్ లో కూడా డిబేట్ పెట్టలేదు.
ABN లో మాత్రం డిబేట్ పెట్టి ప్రచారం చేశారు.
Jagan 2.O Super App లో ఏముంది అని అడుగుతున్నారు.
వంశి నీ దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి ఒక ఫోన్ లో యాప్ INSTALL చేసి చూడొచ్చు.
రేపు జనసేన కీర్తన, టిడిపి వంశీ బాధితులు అవుతే ఆ యాప్ లో పెడితే.
మా పార్టీ వాళ్లు స్పందిస్తారు ఎందుకంటే టిడిపి మురళి కోసం ��ా పార్టీ అండగా ఉంది.
జనసేన జెండాలు మోసిన సాయి కృష్ణ కుటుంబానికి మా పార్టీ అండగా ఉంది.
- వెంకట్ రెడ్డి
మా పార్టీ సీనియర్ నాయకులు, నాకు పితృసమానులైన ముద్రగడ పద్మనాభంగారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది.
ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరం.
ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందించిన ముద్రగడగారు విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారు. పదవులకన్నా ప్రజలనే గొప్పగా భావించారు. తన జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసం తపించారు.
ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పెద్దదిక్కుగా నిలిచి, వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారు. తాను నమ్మిన మాటకు కట్టుబడి నిలబడే తత్వం, మంచికోసం ఎంతదూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతం. ఆత్మగౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి ఆయన నిలువెత్త��� రూపం.
ముద్రగడగారి మరణం ఆయన కుటుంబానికే కాదు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటు.
ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, ముద్రగడగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముద్రగడగారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.
55 ఎకరాలు, 5000 వేల కోట్లు విలువ గల భూమిని కబ్జా చేసిన ప్రాంతానికి పోలీసులు, బుల్డోజర్లు లాంటివి పోవు.
కానీ రైతు సొంత పొలంలో బలవంతపు భూ సేకరణ లో పోలీసు��ు, బుల్డోజర్లు, ఆఖరికి పండుతున్న పంటను కూడా అధికారాలు దగ్గర ఉండి నాశనం చేస్తారు.
#Vizag #CRDA #Andhrapradesh
కూటమి దుష్ట పాలనలో పర్యావరణ విధ్వంసం 🔥🔥🔥
పూర్తిగా కలుషితమైన సముద్రము నీరు
కేసనపల్లి సముద్రం నీరంతా క్రూడ్ ఆయిల్ తో కలుషితమైందని స్థానికులు తెలియజేస్తున్నారు.
@PawanKalyan
నేను మౌనంగా లేను అన్ని చూస్తున్నా..
ఎంపీలు, ఎమ్మెల్యే లు వాళ్ల ఇన్ఫ్లుయెన్స్తో జనసైనికులు కొందరికి అమ్ముడుపోయిన ఛానల్స్ యూట్యూబర్స్ సోషల్ మీడియాలో మీరు కట్టుతున్న కట్టుకథలు అబద్ధాలు మీ బూతులు అన్ని వింటున్నా..
మీ అందరికీ నా సమాధానం ఒక్కటే దిగజారండి.. దిగజారుతూనే వుండండి
ఇది మీ దిగజారుడు తనానికి ఆరంభం మాత్రమే.. మొత్తం ప్రపంచం మీ దిగజారుడు తనాన్ని చూస్తోంది
దిగజారడంలో మీకు మీరే సాటి అనే గర్వంతో దిగజారండి.. మీరు ఎంత అరిచిన ఎన్ని కథలు చెప్పిన నాలాంటి ప్రశ్నించే గొంతు ఆపలేరు
- నటుడు ప్రకాశ్ రాజ్