@KTR_News@KTRBRS కెటిఆర్ గారికీ చిన్న విన్నపం... ఆర్థికంగా వెనుకబడిన మాకు కెసిఆర్ ప్రభుత్వంలో ముందుచూపుతో ఏర్పాటు చేసిన మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో చదివిన మా కూతురు ప్రియా ఏంజెల్ కు గవర్నమెంటు కాలేజీలో ఫ్రీ ఎంబిబిఎస్ సీటు వచ్చింది దీనికి కారణం కెసిఆర్ గారే వీలైతే తోచిన ఆర్ధిక సహాయం చేయగలరు 🙏
జహీరాబాద్ లోని తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో చదివి ఎంబీబీఎస్ లో సీట్లు సాధించిన మైనారిటీ గురుకుల విద్యార్థులను సన్మానించిన మాజీమంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
@BRSHarish@KTRBRS
From Telangana Government Residential Schools to Medical Colleges. A journey of dreams turned into reality! 🌟
Proud of Zaheerabad Minority Residential School students for securing MBBS seats.
A shining result of then KCR Govt’s transformative vision! 👏✨
@KTRBRS
ఈరోజు ఉదయం నుండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు హాజరైన కార్యక్రమాలు
1️⃣ షేక్పేట్ గేటెడ్ కమ్యూనిటీ సమావేశం
2️⃣ జూబ్లీహిల్స్ వడ్డెర సంఘం సమావేశం
3️⃣ జహీరాబాద్ విద్యార్థులతో సమావేశం
4️⃣ సికింద్రాబాద్ బొడ్రాయి పండుగ
5️⃣ నగరంలో పలు వివాహాలు
6️⃣ హోటల్ కార్మిక సంఘం సమావేశం
మహబూబ్నగర్ శిల్పారామంలో కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులకు పిపిఈ కిట్లు, యూనిఫాంలను గౌరవ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు, కలెక్టర్ శ్రీ విజయేందిర బోయి గారితో కలిసి పంపిణీ చేశారు. నగర పరిశుభ్రత, ప్రజల ఆరోగ్యం కాపాడడంలో కార్మికుల కృషిని అభినందించారు.
వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మహబూబ్ నగర్ లో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి గారు ,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ గారు , తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
@TelanganaCMO
హైకోర్టులో వేసిన కేసులో జీవో 33 కి విరుద్ధంగా తీర్పు వచ్చిన సుప్రీం కోర్టుతెలంగ నీట్ రాసిన విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని/ కాపాడుతూ అనుకూలంగా తీర్పు ఇచ్చింది కానీ దేవుడు వరం ఇచ్చినా పూజారి కనుకరించడు అనే నానుడి కాళోజి యూనివర్సిటి పాటిస్తున్నట్లు ఉంది