అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుడు మనందరి జీవితాల్లో ప్రవేశించిన ఈ కరోనా అనే అతి పెద్ద విఘ్నం నుండి త్వరగా విముక్తి కలిగించాలని మనసారా ప్రార్ధిస్తున్నాను . Wishing everyone a very #HappyVinayakaChavithi
సమస్యలు పంచుకొని జీవించాలి గాని ఇలా మీలో మీరు మదనపడి పిచ్చి పనులు చేసుకోకండి ఎటువంటి సమస్య ఐన @TeamTarakTrust తో పంచుకోండి ఒక అన్నగా తమ్ముడిగా ట్రస్ట్ మీకు తోడు గా ఉంటుంది. సోదరి భార్గవి కోల్పోయాం ఆ కుటుంబానికి తోడువుంటాం అని రాఖీ సాక్షిగా మాట ఇస్తున్నాం .
#TeamTarakTrust
Please go through in entire post in comments🙏
Literally nobody knows how my situation was from past 4 weeks I lost my mom and dad my brother too , nobody knows how I am facing this situation. My dad yesterday that is 28 July 2020 asked for the change of diaper nobody turned up,
AS WE PROMISED GROCERIES , MEDICINES & CHICKEN WERE SENT TO @ntr4us . IF HE NEEDS ANY FUTURE HELP WE WILL TAKE CARE OF IT UNTILL HE GETS RECOVERED .
@tarak9999 ❤️
#TeamTarakTrust