ఉత్సవాల్లో భాగస్వామ్యం
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలలో భాగమైన బోనాల ఉత్సవాల్లో నటి ఫరియా అబ్దుల్లా పాల్గొన్నారు
ఆమె పండుగ వేడుకల్లో పాల్గొనడంపై కొందరు సోషల్ మీడియా వినియోగదారులు ప్రతికూల కామెంట్లతో దాడికి దిగారు
సంస్కృతిని గౌరవిస్తూ ఉత్సవాల్లో పాల్గొంటే, దానికి మతరంగు పులిమి ద్వేషాన్ని వ్యాప్తి చేయడంపై ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యారు
ఈ ట్రోలింగ్‌ను ఖండిస్తూ, మత సామరస్యానికి మరియు సంస్కృతి పట్ల ఆమె చూపిన గౌరవానికి మద్దతుగా పలువురు అభిమానులు, నెటిజన్లు నిలిచారు
In China, Muslims are sent to mental health camps for ‘treatment’, and mosques are converted into dance halls serving alcohol and playing music. The Chinese regime treats Islam as a ‘mental illness’.
Is China taking its crackdown on Islam too far?