జన గణ మన అని భారతదేశ ఔనత్యాన్ని గేయ రూపంలో చాటిన విశ్వకవి, నోబెల్ అవార్డు గ్రహీత శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వర్ధంతి సందర్భంగా.. వారికి ఇవే ఘన నివాళులు.
కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం దిగ్భ్రాంతికరం 270 మందికి పైగా ప్రయాణికులు మరణించడం చాలా బాధాకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి,క్షతగాత్రులు సురక్షితంగా కోలుకోవాలని భగవంతుడికి కోరుకుంటున్నాను.
ప్రభుత్వాలు ప్రమాద బాధితులను తక్షణమే ఆదుకోవాలి.