Youth of my country are fighting for their future . a movement like freedom struggle is brewing again . i will continue to empower this churning.. i will continue to hold their hands.. give them my strength and stand by them for their future. 💪💪 #justasking
SIR is screwed up!
ప్రజాస్వామ్యం అంటే బాధ్యత, పారదర్శకత, మరియు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడం.
అవి కూలిపోతున్నప్పుడు - “SIR is screwed up” అనేది ఒక భావం కాదు, ఒక హెచ్చరిక.
#SaveDemocracy#SaveAPfromTDP
బీచ్ షాక్స్కి వ్యతిరేకంగా విశాఖ ఆర్కే బీచ్లో మిన్నంటిన నిరసన జ్వాలలు
గోవా తరహా సంస్కృతిని ఏపీలోకి తీసుకువచ్చి.. అందమైన విశాఖ తీరాన్ని మందుబాబుల అడ్డాగా మార్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుండటాన్ని వైయస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో గట్టిగా వ్యతిరేకించిన విశాఖ వాసులు
జీవో నెంబర్ 362ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నల్ల బెలూన్లు, నల్ల రిబ్బన్లతో నిరసనలు
పర్యాటక రంగం అభివృద్ధి ముసుగులో మహిళల భద్రతను పణంగా పెట్టడాన్ని సహించేది లేదని హెచ్చరిక
ప్రజాస్వామ్యంపై గౌరవమున్న ప్రతీ ఒక్క పౌరుడు పరకాల ప్రభాకర్ గారికి సపోర్ట్ చేయాలి
ఓటు మన బలం - మన ఆయుధం
ప్రజాస్వామ్య ���రిరక్షణకు ప్రతీ ఒక్కరూ పాటుపడాలి
Great work by Parakala Prabhakar Garu👌👏
ఏపీలో 2024 ఎన్నికలు ఓ మిస్టరీ...
నేను లేవనెత్తిన అనుమానాలపై ఈసీ నుంచి సమాధానం లేదు 3,500 కేంద్రాల్లో అర్ధరాత్రి పెద్దఎత్తున ఓటింగ్ ��రిగింది 12 శాతం అదనంగా ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?
తెల్లవారుజాము వరకు క్యూలో ఉండి ఓటు వేసిన వారెవరు? అనుమానాలు నివృత్తి చేసే బాధ్యత ఈసీపై లేదా?
ఎల్లో స్క్రాప్ వారియర్స్ అయినా...
పావలా ప్యాకేజర్స్ అయినా...
ఈ ఛాలెంజ్ స్వీకరించి ఆయనతో డిబేట్ కి దిగండి.
అప్పుడు డావోస్ లో ఎలా పాలకూర పప���పు గురించి వివరించారో...
అలాగే మీకు వివరిస్తారు ! మీకు 100% స్ట్రైక్ రేట్ ఎలా వచ్చిందో కూడా చెబుతారు.
అందరికీ పరకాల ప్రభాకర్ open ఛాలెంజ్
దమ్ముంటే AP ఎన్నికల్లో 2024లో EVM టాంపరింగ్ అవలేదు అని చెప్పేవాళ్ళు రండి.
నేను Evm టాంపరింగ్ అయింది అని నేను నిరూపిస్తాను.
పరకాల ప్రభాకర్
సామాజిక వేత్త
NRIలు వద్దు… NRIల ఆస్తులు మాత్రం ముద్దు (దోచుకోవడానికి)!
195 దేశాలకు తెలుగువాళ్లను పంపించిన ఘ��త మాదే అంటారు… అమెరికా కంపెనీలు తెచ్చి Work From Home అవకాశాలు ఇస్తాం అని మీరే చెబుతారు… “NRIలు రండి… మా భ్రమరావతిలో ఇన్వెస్ట్ చేయండి” అని మీరే పిలుస్తారు…
ఉదయం లేస్తే మీరు, మీ నాయకులు NRIల డబ్బు… NRIల కష్టం… NRIల పేరే జపిస్తారు. కానీ అదే NRIలు అన్యాయాన్ని ప్రశ్నిస్తే మాత్రం నచ్చదు! గిల్లితే గిల్లించుకోవాలి… దోచుకుంటే చూస్తూ ఉండాలి… అంతేనా మీ సిద్ధాంతం?
ముందుగా నేను జీవితకాలం సంపాదించిన ఆస్తిని కబ్జా చేసిన చిలకలూరిపేట టీడీపీ నాయకులను, ఎమ్మెల్యేను ప్రశ్నించండి. వాళ్ల అరాచకానికి కొమ్ముకాస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ఆ తర్వాత NRIలు మాట్లాడొద్దని నీతులు చెప్పండి.
NRI అంటే ATM కాదు… అన్యాయం జరిగితే ప్రశ్నించే హక్కు ఉన్న పౌరుడు.
#SaveAPfromTDP #Chilakaluripet #SaiKaarthikCityCenter