@miryalasrikanth@insidemalli నాకు 20 ఏళ్ల తర్వాత కూడా డిగ్రీ ఇంకా పాస్ కాలేదు అని కలలు వస్తుంటాయి,లేచి హమ్మయ్య నేను ఎప్పుడో పాస్ అయ్యి బ్యాంకు ఆఫీసర్ అయ్యానని మళ్ళీ పడుకుంటా..
ఈరోజు మంగళూరులోని ఫీజా మాల్ (Fiza Mall) లో ధనలక్ష్మితో గడిపిన అద్భుతమైన సమయం! ☕️🎥 కాఫీతో మొదలై.. 'లెనిన్' సినిమా చూస్తూ హాయిగా గడిపాము. ఇక చివరగా ఐడియల్ ఐస్ క్రీమ్ లో ఆ చైనీస్ కాంబో పర్ఫెక్ట్ డే అవుట్. 😍✨
@sk_msubhani@miryalasrikanth 1. ఉదయాన్నే 5 AM కి లేవటం
2.6 TO 7 shuttle badminton
3. 11:30 AM ki Black coffee without sugar in the office (No Breakfast)
4. Lunch Fish/Egg/chicken with less Rice(only one time a day)
5. 4:30 Black coffee without sugar
7: Dinner only protean n Fiber before 7
*No Sugar foods😍