నా మంథని ప్రజల నుండి నన్ను దూరం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎన్ని కుట్రలు చేసిన తట్టుకుంట, ఎన్ని సమస్యలనైన ఎదుర్కొంట, నా మంథని ప్రజల సమస్యలు తీర్చడానికి నిలబడత,
నన్ను నా మంథని ప్రజల నుండి ఎవరు దూరం చేయలేరు.
రామా... కోదండ రామ
నీ రాక రోసం ఏండ్లుగా చూశాము ఎదురుచూపులు..
నీ మోము చూచి పులకించెలే మా హృదయాలు...
500 సంవత్సరాల హిందువుల కల సాకారమమైన శుభవేళ హిందువులందరికీ
అయోధ్య
శ్రీ బాల రాముని ప్రాణ ప్రతిష్ట
శుభాకాంక్షలు #ayodhyarammandir🚩 #jaishreeram
నిన్న జరిగిన ఎన్నికల్లో నా గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పని చేసిన కార్యకర్తలకు,నాయకులకు మరియు అభిమానులకు పేరుపేరునా ధన్యవాదాలు.
మీ
చంద్రుపట్ల సునీల్ రెడ్డి
మంథని నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి
భారతీయ జనతా పార్టీ
ఈరోజు మహాముత్తారం మండలం మీనాజీపేట, కనుకునూర్ గ్రామాల్లో మరియు మల్హర్ రావు మండలం అన్సాన్ పల్లి,నాచారం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది..
ఈ సందర్భంగా ఘన స్వాగతం పలికిన నా ఆడపడుచులు, గ్రామ పెద్దలు,యువకులు మరియు కార్యకర్తలు ,నాయకులు..
అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
ఈరోజు మంథని మండలం గంగాపురి,సిరిపురం,మల్లెపల్లి,లక్కెపూర్,తోగోపయ్యపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది..
ఈ సందర్భంగా ఘన స్వాగతం పలికి, అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన మా ఆడపడుచులు,గ్రామ పెద్దలు,యువకులు,కార్యకర్తలు, &నాయకులు.
అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
కాటారం మండలం గంగారం, ధర్మసాగర్,విలసాగర్, మరియు మంథని మండలం గాజుల పల్లి,ఖానాపూర్,సూరయ్య పల్లి,కాకర్లపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.
ఘనంగా స్వాగతించిన నా ఆడపడుచులు,గ్రామ పెద్దలు,యువకులు కార్యకర్తలు, నాయకులు..
అందరికి పేరుపేరునా ధన్యవాదాలు
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ముత్తారం మండలం ఖమ్మం పెళ్లి ఎస్సీ కాలనీ, సర్వారం, కాజిపల్లి, లక్కారం,మచ్చుపేట,హరిపురం,కేశనపల్లి గ్రామాల్లో మరియు ముత్తారం మండలం కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది..
ఘనంగా స్వాగతించిన ప్రజలకు ధన్యవాదాలు
మంథని లో హత్య రాజకీయాలకు తెరలేపిన కాంగ్రెస్,బి.ఆర్.స్ నాయకులు..!
మార్పు కోరుకుందామ వీళ్ళ కుట్రలకు బలైదామ..?
శాంతికి,ధర్మానికి నిలయమైన మన మంథని లో రౌడీ రాజకీయాలకు స్వస్తి పలకాలి..
మంథని అభివృద్ధి జరగాలి అంటే బిజెపి కి ఓటెయ్యండి.