జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో వివిధ అభివృద్ధి పనుల కోసం విచ్చేసిన కేంద్ర సహాయ మంత్రి శ్రీ @bandisanjay_bjp అన్న గారిని జగిత్యాల జిల్లా కేంద్రంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది... 🙏💐✊🚩🕉️
ఇందిరా గాంధీ నిరంకుశత్వానికి, అధికారదాహనికి
భారత ప్రజాస్వామ్యం బలైపోయింది
ప్రాథమిక హక్కులు హననమయ్యాయి
వ్యవస్థ మొత్తం కునారిల్లింది.. ఈ నెత్తుటి అధ్యాయం.. చరిత్ర మరవదు..క్షమించదు
#SamvidhanHatyaDiwas
గాలికి హోంశాఖ.. నిర్లక్ష్యానికి గురైన విద్యాశాఖ
అభివృద్ధి లేని మున్సిపాలిటీ.. బయటపడిన కాంగ్రెస్ క్వాలిటీ
కుప్పకూలుతున్న వ్యవస్థలు.. ఆగం అవుతున్న తెలంగాణ
ఇదీ 'ఛీ'ఎం రేవంత్ రెడ్డి వైఫ్యల్యాల చిట్టా.
భారత ప్రధానమంత్రిగా 12 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని... 4,399 రోజుల పాటు నిరంతరాయంగా దేశానికి సేవలందిస్తూ భారత దేశంలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా చరిత్ర లిఖించిన మన మోదీ గారు
#LongestServingElectedPMModi
తెలంగాణ ప్రగతే లక్ష్యంగా మన మోదీ
నెల రోజుల్లోనే లక్షల కోట్ల నిధులు
తెలంగాణకు తలమానికంగా నిలిచే ప్రాజెక్టులు
ఆదిలాబాద్లో భారత వైమానిక శిక్షణ కేంద్రం
సిద్ధమైన కాజీపేట రైల్వే కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్
ఉత్తర తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకై ₹7,597 కోట్లు
#Modi4Telangana
पर्यावरण बचेगा तो प्रकृति बचेगी, प्रकृति बचेगी तो जीव सृष्टि भी बचेगी। हर एक नागरिक का दायित्व बनता है कि मातृभूमि के प्रति अपने कर्तव्यों का ईमानदारी पूर्वक निर्वहन करे।
विश्व पर्यावरण दिवस के अवसर पर आज लखनऊ में 'एक पेड़ माँ के नाम' वृक्षारोपण महाभियान-2026 के अंतर्गत वृक्षारोपण का सौभाग्य प्राप्त हुआ।
आइए, हम सभी प्रकृति के संरक्षण व संवर्धन हेतु अधिकाधिक वृक्ष लगाने का संकल्प लें।
June begins with a massive gift for Telangana & yet another milestone for Karimnagar.
Hon’ble PM Shri @narendramodi ji-led Union Cabinet has approved a massive ₹7,597 crore highway project for North Telangana through the 4-laning of NH-63 and NH-563.
• Armoor–Jagtial: 63.6 km | ₹2,472 crore
* Jagtial–Mancherial: 68.3 km | ₹2,731 crore
* Jagtial–Karimnagar: 58.8 km | ₹2,395 crore
A game-changing infrastructure boost that will power the growth of Telangana for decades to come.
Thank you Hon’ble PM Shri @narendramodi ji & Hon’ble Union Minister Shri @nitin_gadkari ji for this historic gift to Telangana.
My Karimnagar. My Telangana. Moving ahead with pride.
#CabinetDecisions
#KarimnagarParliamentaryConstituency
Satyameva Jayate
With utmost respect for the law and judiciary, today my son Bandi Bhageerath went before the Telangana Police through our advocates for investigation.
I have said this before too: whether it is my own son or a common citizen, everyone is equal before the law.
My son has consistently maintained that he has committed no mistake. After consulting legal experts and placing before them the evidence available with us, we were advised that the matter would be addressed appropriately through the legal process.
At the same time, I believe in fully cooperating with the investigation and respecting the judicial system.
Even though court proceedings are underway and orders are expected next week, and despite advice from our legal team, I felt there should be no hesitation from our side in cooperating with the inquiry.
I have complete faith in the justice system.
Justice may be delayed, but not denied.
“ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్”
బండి సంజయ్ అన్న మీద బురద చల్లడం ఇప్పటికైనా ఆపేయండి!
తప్పు ఎవరు చేసినా సరే — శిక్ష పడాల్సిందే అని గట్టిగా తేల్చి చెప్పిన నాయకుడు Bandi Sanjay Kumar 🔥
ధర్మం ముందు ఎవరైనా ఒక్కటే అని నిలబడే సిద్ధాంతం ఇది!
అరుపులు, ట్రోల్స్, ఫేక్ ప్రచారాలతో నిజాన్ని దాచలేరు…
నిజం నిలబడుతుంది… నాటకాలు కూలిపోతాయి!
రాజకీయాల్లో సిద్ధాంతాలపై పోరాడండి…
కానీ కుటుంబ సభ్యులను లాగి నీచమైన రాజకీయాలు చేయడం ఇప్పటికైనా మానేయండి!
I am not defending my son. But he told me, “Nanna, I have done nothing wrong. We were together like friends and later separated. I will come out of this.”
If my son had truly done anything wrong, even I would not forgive him. Law will take its own course. Justice is equal for all.
Just as Lord Hanuman turned the fire lit to his tail into the destruction of Lanka, I too will rise stronger from every attack.
Those trying to burn me today should remember - the same fire will turn against them and reduce everything to ashes.
With God’s blessings, truth will prevail.
నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు.
అంటే చూడలేము కూడా.
కానీ వాళ్లందరి అంశలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, చేతిని ముద్దెట్టుకున్నాను.
నా జన్మ ధన్యం.