విజయ్ అన్న, మీకు టీడీపీ తరపున మీకు రాజ్యసభ సభ్యత్వం (MP) రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మీ నిబద్ధతకు, కృషికి దక్కిన ఈ గుర్తింపు పట్ల నా హృదయపూర్వక అభినందనలు. మీరు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన��..💛❤️🧡
#VijayChintakayala #SuperSubbu #Tdp
అంబేద్కర్,
ఇందిరా గాంధీ,
నందమూరి తారక రామారావు,
ఈ ముగ్గురు భారత జాతి రత్నాలు.
అన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అమీర్ పేట, మైత్రీవనం చౌరస్తాలో
ఆ మహనీయుడి విగ్రహాన్ని ఆవిష్కరించాను.
#NTR#IndiraGandhi#Ambedkar#NandamuriTarakaRamaRao#India
Congratulations to Shri @ncbn garu and @JaiTDP for the decisive victory in the assembly elections to lead #AndhraPradesh
Wishing the people of AP great progress under your visionary leadership.
Vijay,
President,
Tamilaga Vettri Kazhagam
చిన్నారి పునర్వికి ₹16 కోట్ల ఇంజక్షన్ అందిన వేళ, అక్కడకు విచ్చేసినటువంటి నారా లోకేష్ గారిని కలిసి ఆత్మీయంగా పలకరించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఒక చిన్న ప్రాణం నిలబడిన ఈ క్షణం నా మనసుకి ఎంతో తృప్తినిచ్చింది🫰
#punarvika#naralokesh#SuperSubbu#nagaduddupudi#tdp
తన అక్కని ఎందుకు వేధిస్తున్నావని అడిగినందుకు చిన్నారి అమర్నాథ్ గౌడుని @ysrcparty కార్యకర్త వెంకటేశ్వర్ రెడ్డి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసినప్పుడు ఎందుకు ధర్మ దీక్ష చెయ్యలేదీ బోడిగాడు?
అప్పుడేం గుడ్డలు కుక్కుకున్నాడు నోట్లో?
పెద్దిరెడ్డిగాడి నూకలు చెల్లే రోజు దగ్గర్లోనే ఉంది.
పుట్టినరోజు శుభాకాంక్షలు వంశీ! 🎉🎂
నీ జీవితం ఎప్పుడూ నవ్వులతో 😊 ఆనందంతో 🎊 నిండిపోవాలి.
ఆరోగ్యం, విజయాలు, సంతోషం ఎప్పుడూ నీ వెంట ఉండాలి! 🌟🎁 @vamsikgottipati