Top Tweets for #Ysrcp
Independent Mallappa Wife Leads in Adoni Postal Ballot Count 🔥🔥🔥🔥
Independent Mallappa Wife (JSP) : 136 votes
TDP: 128 votes
YSRCP: 82 votes
Imagine with NDA Alliance Adoni_JSP🔥📈
@yes9617 谢谢!小狗当时真的傻掉了 😂🐶
TDP is focusing on select municipalities in the Rayalaseema region of Andhra Pradesh, with YS Jagan Mohan Reddy and YSRCP at the center of the political contest.
#AndhraPradeshPolitics #TDP #YSJagan #YSRCP #Rayalaseema #APPolitics
వోటు చోరులైన బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు YSRCP అధినేత జగన్ మోహన్ రెడ్డి క్షమాపణలు చెబుతున్నారు. CEC చట్టానికి మద్దతుగా వోటు వేసినందుకు క్షమాపణలు చెబుతున్నారు. ఆలస్యమైనా సరే!
@muralitwit APCID is a state govt entity controlled by then vengeful YSRCP govt that arrested CBN from a public place in middle of night without any evidence.
ED is the one which said there is no link to CBN
Dont put unrelated things together & try to deduct something which is not present
@ekniranjannn @YSRCParty @ysjagan నీకు తెలియదేమో! కమిషనర్ , కలెక్టర్లు MEO లకు TC లు VC లు petti సావదెంగితే కొత్తగా రిక్రూట్ అయిన టీచర్స్ ను రోడ్ల పైకి పంపారు. .
కొంచెం అప్డేట్ లో ఉండండి. సాక్షి ఎలానో పనికి రాదు, కనీసం మనమైన అప్డేట్ లో ఉండాలి.
@PawanKalyan @APDeputyCMO @JaiTDP @ncbn @naralokesh @ysjagan @YSRCParty @tarak9999 @UBSTheFilm @narendramodi 🩵
"SEPTEMBER 9"📌
శివుడు మూడో కన్ను తెరిస్తే ఎలా ఉంటాదో తెలియదు కానీ..@PawanKalyan కు తిక్క రేగితే ఎలా ఉంటాదో తెలియజేసిన రోజు 🥵
151 సీట్లతో మబ్బుల్లో విహరిస్తున్న @YSRCParty ని పాతలంలోకి తొక్కేసింది
https://t.co/qoPjqSRBcc
Hi...
Full Song Was Released On Youtube Listen And Subscribe The Channel...
Pls Support... More Songs Will Be Release...
#telugusongs #ysrcp #nellore #telugubgm #trend
Simple
Cbn arrest aye daka Tdp ki dike ledu , Pk jail ki vachi potu petukune daka Tdp , Jsp frame lone levu
So 2028 june nunchi election scenario start avtadi
Apati daka Ysrcp just Ground lo vunte chalu
And Jagan need to change his attitude that's it 👍🏻
వెలిగొండ ప్రాజెక్ట్ గురించి ఏదో ఒక్కరి హయాంలో నే జరిగినట్టు ప్రాపుగండ చేస్తారు,అదీ కాడర్ అంత ఒక్కటే ట్వీట్ కాపీ పేస్ట్ లే ఉంటాయి.అదీ ncbn tenure నుంచి ysr నుంచి జగన్ tenure వరకు కూడా పనులు జరిగాయి,అయినా వాళ్ళు ఒక్క మాటర్ నే నమ్మే వరకు సేమ్ పోస్ట్‌లు కొడతారు,ysrcp చెయ్యలేదు అలా
పవన్‌కళ్యాణ్ ఏమో అవినీతి కి మద్దతు ఇస్తూ - జగన్ పార్టీ పవన్ కేజ్ క్లియరెన్స్ ఇస్తూ? ?
Watch Full Vedio YouTube
https://t.co/8Ty4VUkFDd
@ysjagan @ncbn @PawanKalyan
#AndhraPradesh
#YSJagan
#Chandrababu
#Pawankalyan
#APS_Observer
#YCPSM
Edi rajekyam kadu , Ysrcp leaders ni project chestu Darnas kadu
Avaru ahte mosapoyam ani anukuntunaro valu road mida ki Ravali valani mundu peti Agitation cheyali adi Gen z
Manam mana party leaders kadu @ysjagan meluko @YSRCParty
.@ncbn గారూ… ప్రభుత్వ ఉద్యోగులపై, అందులోనూ టీచర్లపై మరీ ఇంత కక్షగడతారా?
మొదటి రోజు వైయస్సార్ కడప, రెండో రోజు అనంతపురం, సత్యసాయి జిల్లాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయ సంఘాల టీచర్లను ఎందుకు సస్పెండ్ చేశారు? వారు ఏం నేరం చేశారు? వారు ఉద్యోగంలో చేరే నాటికి లేని టెట్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత రాయాలి, అన్న టెట్ నిబంధన వల్ల లక్ష మందికిపైగా సీనియర్ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆ నిబంధన నుంచి తమను మినహాయించాలని కోరుతూ, వారికి మద్దతు ఇస్తున్న ఎంపీలతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడమే నేరమా?
మీ రెడ్‌బుక్ అరాచక జంగిల్‌రాజ్ చివరకు ప్రభుత్వ టీచర్లనూ వదిలిపెట్టడం లేదు.
చంద్రబాబుగారూ… అసలు ఈ టెట్ నిబంధనను తొలగించాలని కేంద్రాన్ని కోరాల్సింది మీరు కాదా? ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి ఎందుకు తీసుకురాలేదు?
మీరు చేయాల్సిన పని చేయలేదు. సీనియర్ టీచర్ల సమస్యను గాలికి వదిలేశారు. తమ సమస్యను మా పార్టీ ఎంపీల సహకారంతో తామే కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే మాత్రం వారిపై రాజకీయ ముద్ర వేస్తారా? సస్పెన్షన్లు విధిస్తారా?
మీరు చేయలేని పని వారు చేయడానికి ప్రయత్నించడమే తప్పా?
వినతిపత్రం ఇవ్వడమే నేరమా? దానికి సస్పెన్షన్ విధిస్తారా?
ఒక సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, అదే సమస్యను రాజకీయ కోణంలో చూసి టీచర్లకు రాజకీయాలను అంటగట్టడం దారుణం. మరీ ఇంతగా దిగజారి వ్యవహరిస్తారా?
ఉద్యోగుల విషయంలో మీ మోసం కూడా ఇదే స్థాయిలో ఉంది.
మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిగా గాలికి వదిలేశారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే IR ప్రకటిస్తామన్నారు. మెరుగైన PRC ఇస్తామన్నారు. ప్రభుత్వం వచ్చి మూడో ఏడాది నడుస్తోంది ! IR లేదు! PRC లేదు! 5 DAలు పెండింగ్ !
CPS/OPSను పునఃసమీక్షిస్తామంటూ ఉద్యోగులకు ఆశ చూపారు. చివరకు CPSకు ప్రత్యామ్నాయంగా మేం ప్రకటించిన GPSను కూడా అమలు చేయకుండా ఉద్యోగులను త్రిశంకుస్వర్గంలో పెట్టారు.
ఉద్యోగులకు ఇవ్వాల్సిన PRC బకాయిలు, పెండింగ్ డీఏలు, GPF, APGLI, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ లేదా ఎన్‌క్యాష్‌మెంట్ లీవులు… ఇలా దాదాపు రూ. 35వేల నుంచి రూ.40 వేల కోట్ల బకాయిలు పెట్టారు.
తమకు న్యాయంగా రావాల్సిన డబ్బుల కోసం ఉద్యోగులు ఎదురుచూస్తుంటే ఒక్క పైసా ఇవ్వరు. కానీ వారికి సస్పెన్షన్లను బహుమానంగా ఇస్తున్నారు.ఇదేనా ఉద్యోగుల పట్ల మీ గౌరవం? ఇదేనా టీచర్ల పట్ల మీ బాధ్యత?
అధికారం ఉందనే అహంకారంతో, నియంతృత్వ విధానాలతో మీరు చెలరేగిపోతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు చంద్రబాబుగారూ. చివరకు మీ నీడను కూడా మీరు భరించలేని స్థాయికి వెళ్లిపోయారు.
వెంటనే ఆ ఐదుగురు టీచర్లపై విధించిన సస్పెన్షన్లను ఎత్తివేయండి. వారికి క్షమాపణ చెప్పి చేసిన తప్పును సరిదిద్దుకోండి. లేకపోతే ఈ అంశాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుంటాం. ఈ అన్యాయమైన సస్పెన్షన్లను సవాల్ చేసే కార్యక్రమంలో ఆ టీచర్లకు న్యాయపరంగా పూర్తిగా అండగా నిలుస్తాం. వారికి భరోసా ఇస్తాం. అన్యాయాన్ని ప్రశ్నించే ప్రతి గొంతుకూ వైయస్సార్సీపీ అండగా నిలుస్తుంది.
English Version- https://t.co/sOEVCHAgLb
Edi raa rajikeyam ante @YSRCParty
Amravati ki support ga funding echindi tdp kani oka tdp leader ledu 2019-24 padayatra lo
Ipud kuda oka tdp leader ledu but venaka vundi tdp
Kani miru chese darnalo okadu kuda dsc candidate ledu Just show off with cader Inka ala raa @ysjagan
వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా విజయవాడలో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించిన డీఎస్సీ-2025 టీచర్లు.
స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకలపై వైసీపీ ప్రశ్నిస్తుంటే.. టీచర్లందరినీ విజయవాడకు రప్పించి ధర్నా చేయించిన టీడీపీ.
Agitation ante Direct face to face farmers tho mataldi
Last gov lo m chesam ipudu m chestunaru, mali 2029 lo vaste mali m chestaru adi chepli kani 10k ppl tho cm cm anatam vala no use , ni voice ppl loki velali @YSRCParty @ysjagan 👍🏻
Nuv ante Janalo Craze vundi
Kani Raithula kosam poyinapudu cm cm anti anna
Raithulatho mukamuki ante anti , 2 farmers tho matladi Pressment peti velipovatam aha
These is not Ppl need anna
Need to change , Nuv Janalo rajuvi
Nuv pr raju vi kadu @ysjagan chusuko 👍🏻
Anna my clear question from the cader of Ysrcp to Ysrcp social media ppl
2029 lopu amarvati lo complete ayina buildings ni ami chestaru ?
On process lo vuna 30-40% stage lo vuna bulidings ni ami chestaru
What is Mavigun , Mavigun lo amaravati vundha ledha vunte what's d Plan
Nuvu chepali ani anukunadi clear ga chepu , Capital is for 5 cr ppl of AP , so Vijaywada and guntur corporations into CRDA ani clear ga chepu @ysjagan
Your Briefing will decide the Future of @YSRCParty
#Ysjagan

Evani kanipinchavaa ? @YSRCPLegalCell
Only Ravan caselu
Vadi caselu vedu caselu kadu
Mana party vala gurnchi alonchinchu @ysjagan party lo chala loop holes vunayi anna jaraa chudu 🥺 nijam ayina karyakartalaki nuv vunav ani barosa evu
ఇలా ఇంకా ఎంతమందిని పొట్టని పెట్టుకుంటారు..??
శ్రీ యస్ జగన్మోహన్ రెడ్డి గారి భరోసా మేరకు..
విజయవాడ కృష్ణలంక సిఐ వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు క్రాంతి కుమార్ కుటుంబానికి 10 లక్షల ఆర్ధిక సాయం అందజేత..
అలానే విశాఖపట్నం బోటు ప్రమాదంలో మరణించిన మత్యకార కుటుంబాలకు ఒక్కొక్కరికి 7 లక్షల రూపాయలు చొప్పున ఆర్ధిక సాయం అందజేశారు..
ఎల్లప్పుడూ బాధితులకు అండగా వైయస్సార్సీపీ..
@ysjagan @YSRCParty Public grievances. Strengthening communication, and ensuring effective resolution.
@ysjagan
Participated in the Jagananna 2.0 Super App Awareness Program in NTR District along with fellow @YSRCParty leaders.
Encouraged our dedicated cadre to download the Jagananna 2.0 Super App & become an active part of this people-centric platform for highlighting
@ekniranjannn @sharathkum4285 @YSRCParty @ysjagan Ruling lo undi jagan aa lekapotey kutami na , kutami ne kadha adagalsindhi meru
Most Popular Users

Elon Musk 
@elonmusk
240M followers

Barack Obama 
@barackobama
118.6M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Narendra Modi 
@narendramodi
106.9M followers

Rihanna 
@rihanna
98.6M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
91.7M followers

KATY PERRY 
@katyperry
89.9M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.3M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.6M followers

Neymar Jr 
@neymarjr
66.3M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.1M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers























