నీ కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడాం, నీ కోసం లక్షలు లక్షలు సైతం పెట్టాం, జైలు జీవితాన్ని సైతం అనుభవించాం.
మాకు ఒక కార్యకర్తగా అధికారం వద్దు, పైసలు వద్దు. ఒక వైఎస్సార్‌ను ఆదరించే మాకు,
" వైఎస్ జగన్ అనే నేను " మాట కోసం ఎదురుచూస్తున్నాం.
2. నీ రాయలసీమలో సైతం కొంతమంది లీడర్స్ టీడీపీతో కుమ్మక్కై యూనానిమస్ చేసుకున్నారు. ఇది నువ్వు చూసుకో.
3. నీ కోసం ప్రాణం ఇచ్చే రెడ్డీలను విలేజెస్లో చులకనగా చూసేలా చేశారు.
4. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో చూసే కనెక్షన్ లేదు. చెక్ చేసుకో.
Whatever Ysrcpians opposing Harish statement we all fed up
2028 cakewalk for BRS
Brs will back Ycp in 2029
So be calm , It's just state issue
Congress nd brs will narrate thier own Cause
Genuine Feedback About Capital Among Public and YCP Supporters :
1)Vijayawada+Guntur+Tadepalli+Mangalagiri Tho Kudina Amaravati Kavali Public.
2) 2nd Phase Landpooling Meedha Public Lo Chaala Vythirekatha Undi. Use that.
3) Mee MaViGun Anedi Capital Region Ga Pettukondi.
4) Point No:1 is Capital City ga Announchestham Ani Cheppandi.
@ysjagan@YSRCParty
@swathishetty_13@Serien57 Sorry to say these , We Ysrcp has a Dumbest Legal cell , Self dabba Batch in Social media posts , No proper System 💔
Just for name sake Paytms But in real we are the victims of mockery along with Our leader family 🥲
Jagan Anna New Song Trending In Social Media!🔥
గన్ పెడతావా బై పెట్టు.
గోలి కొడతావా బై కొట్టు.
నా మొండి గుండెల్లో ఉన్నాడే మొనగాడు.
కమ్మిన మబ్బుల్ని చీల్చుకొని వస్తాడో ఓనాడు.
రాసుకో బిడ్డా రాసుకో, వచ్చేది మేమేరా చూసుకో.
సాక్షి ను ప్రక్షాళన చేస్తే తప్ప వైసీపీ కి,జగన్ కు మంచి జరగదు..బయట శత్రువులు చేయలేని నష్టం,ఇంట్లో శత్రువులు చాలా సులభంగా చేయగలరు.
@SakshiNews@sakshitvdigital
ఇంకేం మాట్లాడినా అది పట్టించుకోదు. ఈ మాత్రం ఙ్ఞానం సాక్షి కి లేకుండా పోయిందా అంటే నమ్మలేం. షర్మిళ పెళ్ళికి ఎవరిని పిలిస్తే సాక్షి కి ఎందుకు? కావాలనే ఆ వార్త వేసింది. షర్మిళ తిట్టాలని,తద్వారా పచ్చ మీడియా లో జగన్ ను తిట్టించి ,అవమానించాలనే ఈ వార్త వేసింది.
లేదని మీడియా లో వార్తలు వచ్చాయి. అది చూసి నాలాంటి వాళ్ళు సంతోషపడ్డారు .జనాలకోసం ఏ డ్రామాలు అవసరంలేదు,ఇలా షర్మిలను వదిలేయడమే మంచిది అని.అలా అని జగన్ ఎప్పుడూ ఆమెను తక్కువ చేసి మాట్లాడలేదు.పూర్తిగా ఇగ్నోర్ చేశారు.పచ్చ మీడియా కూడా షర్మిళ జగన్ ను తిడితేనే తన పేపర్ లో వేస్తుంది.