ఎక్కడైనా అధికారంలో ఉన్న వారికే వోట్ వేసాం అంటారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఇవ్వరేమో, కేసులు పెట్టి ఇబ్బందులు పెడతారేమో అని.
కానీ ఈ జనం ఏంటబ్బా మేము జగన్ అన్నకే వోట్ వేసాం, అన్నని మోసం చేయలేదు, చేయం అంటున్నారు🤷🥺🥵♥️♾️ 🙏
@ysjagan#YSRCongressParty
#2YearsForCBNBackStabbing
గుంటూరులో వెన్నుపోటుకు రెండేళ్లు సందర్భంగా చంద్రబాబు దిష్టి బొమ్మను ప్రజలు దహనం చేశారు
గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ వైయస్ఆర్సీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో ఈరోజు భారీ ర్యాలీ
చంద్రబాబు చేస్తున్న మోసాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేసిన ప్రజలు
#CBNLootingAP
#MosagaduBabu
#SeizeTheLiarPK
@NagaBabuOffl 30k women trafficking ina women ekkada??
Sugali Preethi case em chesaru??? Kodi kabja bane chesaru. Andarini normusukuni follow avvandi, question cheyodhu ani💦💦🤡🤡
𝗘𝘃𝗲𝗿𝘆𝗯𝗼𝗱𝘆 𝗶𝘀 𝗮 𝗰𝗼𝗰𝗸𝗿𝗼𝗮𝗰𝗵 𝘄𝗵𝗼 𝗳𝗶𝗴𝗵𝘁𝘀 𝗳𝗼𝗿 𝗷𝘂𝘀𝘁𝗶𝗰𝗲!
యువతకు న్యాయం చేయలేకపోతే.. ఇక ప్రభుత్వాలు ఎందుకు?
ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది
ప్రశ్నిస్తే నలిపేస్తాం అంటే... కోట్ల మంది కాక్రోచ్ లు వస్తారు. అందులో వైయస్ జగన్ కూడా ఒకడు.
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
#TheCockroachesWillRise
#YSJaganPressMeet
#SadistChandraBabu
#LooterLokesh
#SeizeTheLiarPK
వాళ్లకి రావాల్సిన ఉద్యోగి ప్రయోజనాలు వాళ్లకి వస్తాయ్.. అవి నువ్వు ఇచ్చేది ఏంటి బోడి ?
నేను 1 కోటి ఇచ్చాను ఎల్జీ పాలిమర్స్ సంఘటన లో.. మీరు ఏమి ఇవ్వట్లేదు.. కంపెనీకి 25 లక్షలు ఇస్తాము అని చెప్పింది అంతే ...
లోకేష్ కి రోడ్ వెసిన జగన్ ...జగన్ మాస్ ర్యాగింగ్ @naralokesh 😂😝
తేడా చూడండి.
- స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులు, కార్మిక నాయకులపై అధికార అహంకారంతో అవహేళనగా మాట్లాడుతూ ఊగిపోయిన నారా లోకేష్
- స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన, స్టీల్ ప్లాంట్ పరిస్థితుల గురించి కార్మిక సంఘాల నాయకులతో సావధానంగా చర్చించిన @ysjagan అన్న..
నాయకుడంటే ఎలా ఉండాలో జగన్ గారిని చూసి నేర్చుకో పప్పు @naralokesh
#VizagSteelPlant #LooseLokesh #YSRCP #JaganannaConnects
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కాపాడింది ఎవరు? ప్రైవేటీకరణ కోసం కుట్రలు చేసింది ఎవరు?
విశాఖ ఉక్కు.. ప్రజల హక్కు.. దాన్ని ప్రైవేటీకరణకు ఒప్పుకోమంటూ వైయస్ఆర్సీపీ సుదీర్ఘ పోరాటం
కానీ.. అధికారంలోకి రాగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. అయితే వైయస్ఆర్సీపీతో పాటు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గిన @ncbn
కానీ.. ఈరోజు సిగ్గులేకుండా స్టీల్‌ప్లాంట్‌ను కాపాడింది మేమే అంటూ @naralokesh, @PawanKalyan అబద్ధాలు
#VizagSteelPlant
#SadistChandraBabu
#LooseLokesh
#CBNFailedCM
పోలవరం గురించి అడిగితే అది ఒక పెద్ద సబ్జెక్ట్ నాకు తెలియదు అంటావు
విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అడిగితే "అవగాహన లేదు అంటావు
ఆ రెండు లక్షల పుస్తకాలలో వీటి గురించి కూడా చదివితే కనీసం తెలిసేది కదా @PawanKalyan అన్న 🤦🏻♂️
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయి @ncbn ప్రభుత్వం గద్దెనెక్కగానే కబ్జాకోరులు అరాచకాలు మొదలు పెట్టారు. పోలీసులు కూడా వీరిపై చర్యలు తీసుకోవడం లేదు.
-కృష్ణప్రియ గారు, ఎన్నారై రావి మురళి సతీమణి
#SadistChandraBabu#LooterLokesh