#CBNFailedCM
కుటుంబం గురించి ఆలోచించని వాళ్ళంతా అక్కడ తింటున్నారు.
వాడి కడుపు నిండితే చాలు, ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఏం తింటే మాకేంటి అన్న చందాన తయారయ్యారు..
విజన్ పేరుతో సోమరిపోతులను తయారు చేస్తున్నావ్ కదా @ncbn@JaiTDP
దేవాదాయ శాఖ డబ్బులు తల్లికి వందనం గా ఇచ్చారట నిజమేనా?
తిరుమల తిరుపతి దేవస్థానం వాసులు దీన్ని ఖండించరా?
@YSRCParty మాత్రం ఖండించదు ఎందుకంటే వాళ్లెప్పుడూ పిల్లల పైన పది ఏడవరు
పబ్లిసిటీ లేదు, జనాన్నీ తరలించలేదు, నేనే చేసాను అని గొప్పలు లేవు, పార్టీ నాయకుల భజనలు లేవు, బటన్లు నొక్కడాలు లేవు, ఇంకా ప్రతిపక్ష పార్టీ నాయకులపై వ్యక్తిగత విమర్శలు లేవు..
ప్రతి తల్లికి ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికి 13,000 పడ్డాయి.
#తల్లికి_వందనం
శ్రీ నారా చంద్రబాబు నాయుడు శ్రీ కొణిదల పవన్ కల్యాణ్ ల సారధ్యంలోని రాష్ట్ర NDA కూటమి ప్రభుత్వానికి 🙏
🚨 తిరుమలలో ఆంజనేయస్వామి విగ్రహం చోరీ..
మొదటి ఘాట్ రోడ్డులో ఏడవ మైలు వద్ద ఘటన
నిత్య పూజలు అందుకుంటున్న విగ్రహాన్ని అర్థరాత్రి వేళ అపహరించిన దుండగులు.. సీసీటీవీలో రికార్డైనా దృశ్యాలు.
పవిత్ర క్షేత్రంలో విగ్రహం మాయం ఘటనపై భక్తుల ఆందోళన
దేవస్థాన భద్రతపై తలెత్తుతున్న ప్రశ్నలు..
తిరుమలలో ఇలాంటి ఘటనలు.. మీ చేతకానితనం వల్ల కాదా @BollineniRNaidu గారు?
#SaveTirumalaFromTDP
#CBNJungleRaj
#JaganannaConnects
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసు వల్ల అత్యధికంగా నష్టపోయింది ముగ్గురు ఐపీఎస్ అధికారులే.
పాపం, జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. టీడీపీ మీడియా వ్యక్తిత్వ హననంతో ఎంత బాధపడ్డారో.
దాదాపు రాజకీయ ప్రేరేపిత కేసుల్లో అధికారులే బలి అవుతున్నారు.
ఇదే కేసులో రేపు అధికారం మారితే, ఎయిర్పోర్ట్కు వెళ్లి పిలుచుకువచ్చిన వారిని మొదలుకొని ఎంత మంది అరెస్ట్ అవుతారో!