మద్యం తాగడం వలన Brain stroke వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి
మద్యం తాగితే తప్పేంటి, ఒక్క peg వేసుకుంటే తప్పేంటి అని CM గా చేసిన వాళ్ళు ప్రచారం చేసే దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాo మనం ..
Govt ban చేయదు మనమే సిగ్గు తెచ్చుకుని
మార్చుకోవాలి
వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గారిని గుంటూరులో అక్రమంగా అరెస్ట్🚨
తెలంగాణ పోలీసులమంటూ నాగార్జున యాదవ్ గారిని ఇంటి నుండి తీసుకెళ్లిన పోలీసులు
ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా నాగార్జున యాదవ్ గారిని తీసుకెళ్లిన పోలీసులు. దాంతో కుటుంబ సభ్యులు ఆందోళన
#APisNotInSafeHands
#SadistChandraBabu
ప్రశ్నించే గొంతులమీద తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళకి నా సమాధానం.. my answer to those who are spreading fake stories on the Voices of dissent #justasking
🚨🚨
ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదా?
ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు.. నా మీద FIR నమోదు చేసి.. నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లడానికి శ్రీకాకుళం జిల్లా నుంచి పోలీసులు వచ్చారు.
ప్రభుత్వానికి ప్రశ్నించకండి అంటే.. మీరు ఓట్లు అడగకుండా ఉండండి.
ఈ ప్రభుత్వానికి ప్రజలు, ఆడబిడ్డల కష్టాలు పట్టవా?
సుగాలిప్రీతి తల్లి గారి కంప్లైంట్ మీద పోలీసులు కేసు నమోదు చేశారా?
ఈ రాష్ట్రంలో ఒక్కొక్కరికి ఒక్కో రాజ్యాంగం ఉందా?
- విజయా గారు.
#CBNJungleRaj #AndhraPradesh #JaganannaConnects
అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా ఖం��ిస్తున్నాను. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా, వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గం. రైతులను వారి పొలాలనుంచి బలవంతంగా ఈడ్చిపారేసి, భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వాధీనం చేసుకోవడం దారుణం.
బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి రైతులు “మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?” అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతులను నొక్కడం చంద్రబాబు ప్రభుత్వ ని���ంకుశత్వానికి పరాకాష్ట. వారు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?
రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను వెంటాడుతోంది? రైతులపై పోలీసులను ప్రయోగించడం ఏమి���ి? రైతుల అంగీకారం ��ేకుండా వారి భూములపై ప్లాన్లు గీయడం, కాగితాల మీద అవార్డులు ప్రకటించుకున్నామని చెప్పడం, ఆ వివరాలను కూడా రైతులకు తెలియజేయకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం న్యాయమేనా?
ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవు. విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై–కోల్కత జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములు. మార్కెట్లో భారీ ధరలు పలికే భూములకు అరకొర విలువలను మీరే నిర్ణయించుకుని, రైతుల సమ్మతి లేకుండా వాటిని లాక్కోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? రైతుల భూములను తీసుకుని భవిష్యత్తులో ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు? అసలు లబ్ధిదారులు రైతులా? లేక చంద్రబాబుగారి అస్మదీయులా?
రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వారిని రోడ్డుమీద పడేసి, వారి జీవితాలను దెబ్బతీస్తామంటే సహించేది లేదు. . రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోండి. కానీ పోలీసులను పెట్టి, పంటలను ధ్వంసం చేసి, రైతులను ఈడ్చిపారేసి లాక్కుంటామంటే అది ముమ్మాటికీ తప్పే అవుతుంది.
ఈ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాం. @ncbn గారు రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలి. ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలి. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడ�� సరికాదు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తుంది.
English Version- https://t.co/oQRWNN2x71
Barbell gadi stamp padindhi ante
Movie block buster ayinatte bro
Congratulations 🎉
@AkhilAkkineni8#Lenin
last lo #peddi sir nu inko round tagulukunnaadu 😂😂
బిగ్ బ్రేకింగ్ న్యూస్
గుంటూరు: ఉండవల్లిలో తీవ్ర ఉద్రిక్తత
బలవంతపు భూసేకరణకు అధికారుల యత్నం
పంటలను ధ్వంసం చేస్తున్న అధికారులు
జేసీబీ��తో పంటలను ధ్వంసం చేస్తున్న CRDA సిబ్బంది
రైతులను బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు
ఆఫ్ట్రాల్ MLA కోసం 15 ఏళ్ళు ఎదురు చూసి 3 పార్టీల పొత్తుతో MLA అయినా పవన్కళ్యాణ్ ఎక్కడ
సింగిల్ హ్యాండ్ తో ఉమ్మడి స్టేట్ లో రెండు సార్లు INC ని అధికారం లోకి తెచ్చిన YSR ఎక్కడ
కనీసం పోల్చుకోడానికి అయినా సిగ���గు లేదా 😂
I know people care about Data Centers more than they care for health, water, poisoning their bodies, birds and animals and the bees. People in India and lawmakers dont care for the environment, that is established.
But...... Simhachalam Temple land has been allotted to this data center. At least now will people oppose this?
https://t.co/Q8d0wYSKWr