జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది.
నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే.
నా కెరీర్��లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ గారి మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ, ఆ రోజులు...
ఆ జ్ఞాపకాలు... మళ్లీ కళ్లముందు సజీవంగా నిలుస్తాయి.
జానకమ్మ గారు ఒక గాయని మాత్రమే కాదు... భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకం... ఒక అనుభూతి... ఒక జీవితకాలపు అనుబంధం.
ఈ రోజు మనం సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పో��ాం. కానీ ఆమె గానం ఎన్నో తరాలకు స్ఫూర్తిగా, మన జీవితాలకు నేపథ్య సంగీతంగా చిరకాలం మార్మోగుతూనే ఉంటుంది.
శ్రీమతి ఎస్. జానకి గారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, ఆమెను అభిమానించే కోట్లాది సంగీతాభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలి��జేస్తున్నాను.
జానకమ్మ గారు... మీ స్వరం ఎప్పటికీ అమరం.
ఓం శాంతి. 🙏
Dear @actorvijay,
Hearty congratulations on this outstanding and well-deserved victory in your first election 💐💐💐
May you continue to inspire, lead, and serve with unwavering passion and purpose.
My best wishes to you for your public service to the state of Tamil Nadu and its people.
ఇది మన ఇలాకా అనుకున్న
సినీ వినీలాకాసం లో
రారాజు లా తిష్ట వేసుకుని కూర్చున్నాడు
వయసు పెరిగిన వన్నె తగ్గలేదు
అదే జోరు అదే హుషారు
అదే ప్రజాభిమానం
వ��నమ్రం గా అడిగినా
గుడ్డు మీద ఈకలు పీకి
వారి పసుపు పైత్యాన్ని బయట పెట్టుకున్నారు
కానీ చిరంజీవి చిరంజీవే
పద్మ విభూషణుడు
విరబూస్తూనే ఉంటాడు
జై చిరంజీవ 🙏🙏🙏
నా జీవితంలో తల్లి నుంచి నా జీవిత భాగస్వామి వరకు,
నా కుమార్తెలు నుంచి నా కోడళ్ల వరకు,
ప్రతి రూపంలో నాకు స్ఫూర్తినిచ్చిన మహిళలందరికీ నా హృదయపూర్వక వందనాలు.
ప్రపంచాన్ని ప్రేమతో, ధైర్యంతో ముందుకు నడిపిస్తున్న ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 💐💐💐
#InternationalWomensDay
Promotional tweet for @AlwaysRamCharan fans ✅
👉 Retweet and comment your ID.
👉 Follow everyone from Retweet section
👉 let every Co-fan have min 1k followers before #Peddi 200 days trend tomorrow
@saicherry_
https://t.co/6xADUnN9fI
Mimalni kaadule MENTAL'S...😌
Okka Award Raagane Ollu Madamekki Maa Megastar Mida Istam Vachinatu Matlade Vallaki Eedhe Maa Samadhanam 😊
50 Years Industry anta Empikaro 🤔🏀
The Emperor Of INDIAN CINEMA
MEGASTAR CHIRANJEEVI
@KChiruTweets ❤️
@Nowshad7272#Chiranjeevi