కార్యకర్తల గౌరవం కాపాడకుండా తప్పు చేసాము
మొత్తం ప్రభుత్వం మీద దృష్టి పెట్టి, పార్టీ మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు
కొత్త రాష్ట్రం, కొత్త సంసారం కాబట్టి, మన రాష్ట్రం నవ్వే వాళ్ళ ముందు జారిపడొద్దని.. మంచిగా నడిపించాలని ఆలోచన చేసాము
కానీ వచ్చే 5 సంవత్సరాలు అలా ఉండదు.. 2028లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్యకర్తల బాగోగులు, ప్రజల సంక్షేమం రెండిటినీ మంచిగా చూసుకునే బాధ్యత నాది
మీకు రావాల్సిన పదవులు, మీకు జరగవలసిన లాభం, మీరు కోరుకునే గౌరవం వచ్చే విధంగా చేసే బాధ్యత నాది
- కేటీఆర్
వానాకాలం రైతుబంధు వేస్తామని కొత్త డ్రామా మొదలుపెట్టారు.. మరి యాసంగి మీ తాత ఇస్తాడా?
ఇవాళ్టికి రూ.30 వేల కోట్లు మీరు తెలంగాణ రైతులకి బాకీ ఉన్నారు!
ప్రభుత్వం నాటకాలు ఆపి, రైతులకు చెల్లించాల్సిన ప్రతి రూపాయిని వెంటనే జమ చేయాలి!
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS గారు
వానా కాలం రైతుబంధు వేస్తామని కొత్త డ్రామా మొదలుపెట్టారు.. యాసంగి మీ తాత ఇస్తాడా?
ఇవాళ్టికి రూ.30 వేల కోట్లు నువ్వు తెలంగాణ రైతులకి బాకీ ఉన్నావు
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
2023లో కేసీఆర్ ప్రభుత్వంలో రాయదుర్గం నుండి ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో కోసం టెండర్లు పిలిచి అంతా సిద్ధం చేశాము
కానీ రేవంత్ రెడ్డి రాగానే మెట్రో రద్దు అని తుగ్లక్ నిర్ణయం తీసుకున్నాడు
ఆరోజు గనక రద్దు చేయకుండా ఉంటే ఈపాటికే పూర్తి అయిపోయేది
రెండున్నర ఏండ్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఢిల్లీలో కొత్త డ్రామా మొదలుపెట్టారు
మళ్లీ మెట్రో పట్టాలు ఎక్కాలంటే 2028లో కేసీఆర్ రావాల్సిందే
- కేటీఆర్
వచ్చే ఐదేళ్లు చిట్టి నాయుడుకి, ఆయన బృందానికి సినిమా చూపెట్టే బాధ్యత నాది
మా కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన ఒక్కొక్కడిని రిటైర్ అయినా, పారిపోయినా, సప్త సముద్రాలు దాటినా లాక్కొచ్చి నిలబెడతా - కేటీఆర్
కరువు నేలపై కురిసిన కాళేశ్వర గంగ!
నేడు కాళేశ్వరం ప్రాజెక్ట్ 7వ వార్షికోత్సవం
60 ఏండ్ల కరువు రక్కసిని అంతమొందించి
ఊరూరా కేసీఆర్ చేసిన జల సంతకం!
తెలంగాణ సాగు చిత్రాన్ని మార్చిన ప్రాజెక్ట్
జలప్రదాత కేసీఆర్‌కు తెలంగాణ రైతాంగం తరపున కృతజ్ఞతలు!
#KaleshwaramProject
కాళేశ్వరం తెలంగాణ జలేశ్వరం
యుగయుగాల ప్రాణేశ్వరం!
గోదావరి జలాలను గడపగడపకు చేర్చిన జీవధార.. ప్రతికూల పరిస్థితుల్లోనూ లక్షల ఎకరాలకు సాగునీరందిస్తూ పచ్చదనం పంచిన కల్పతరువు.
కాళేశ్వరం ప్రాజెక్టు నేటితో దిగ్విజయంగా ఏడేళ్లు పూర్తి చేసుకుని ఎనిమిదో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తెలంగాణ రైతాంగానికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
#SevenYearsOfKaleshwaram
#KaleshwaramProject
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మరియు ఇతర బీఆర్ఎస్ నేతల డూప్ వేషాలు వేసుకొని అనుచితంగా వీడియోలు చేస్తున్న జూనియర్ ఆర్టిస్టులకు ముందే చెప్తున్నాం... మిమ్ములను గుర్తుపెట్టుకుంటాం...2028 ఎన్నికల తరువాత మాట్లాడుకుందాం..
SBI ని బెదిరిస్తావ్
L&T ని బెదిరిస్తావ్
HCU ని బెదిరిస్తావ్
ఉద్యోగ సంఘాలను బెదిరిస్తావ్
ప్రైవేట్ కాలేజీలను బెదిరిస్తావ్
ప్రైవేట్ హాస్పిటల్స్ ను బెదిరిస్తావ్!
సర్కారా..? రౌడీ దర్బారా?
అప్పుడు - రైతులకు నేను మాట ఇస్తున్న, ఎంతైనా వరి పండించుకోండి, 500 రూపాయల బోనస్ ఇచ్చి మరి మీ వడ్లు కొంట.
ఇప్పుడు - కేంద్రం కోటా ఎంతో, అంతే పంట కొంటాం...
అప్పుడు నోటికొచ్చిన హామీలతో ఓట్లు వేయించుకున్నాడు.. ఇప్పుడు కొర్రీలతో రైతులని ముంచుతున్నాడు.
మొన్నటి దాకా..
మా ఎల్లంపల్లి నీళ్లు..
మా ఎల్లంపల్లి నీళ్లు..
అంటిరి కదా..
ఇప్పుడు తీస్కరాన్రి నీళ్లు.
రాజకీయాల కోసం చిల్లర ఆరోపణలు చేయడం సులభమే..
కానీ..
దాహమేసినప్పుడు నోరు తడుపుకోవడానికి నీళ్లే కావాలి..
ఇంటి నిండా నోట్ల కట్టలున్నా దాహం తీరదు.
కానీ.. కేవలం స్వార్థ రాజకీయాల కోసం కొందరు తెలంగాణను ఆగం చేస్తున్నారు.
దానికి కొందరు మేధావులు అని చెప్పుకునే వాళ్లు తోడయ్యారు.
నేడు తెలంగాణను కరువులో ముంచారు.
గోదావరిలో ఉన్న కాసిన్నినీళ్లను ఆంధ్రా బాబుకు బహుమానంగా ఇస్తున్నారు.
తెలంగాణ ప్రజలు, రైతుల ఉసురు తగలకుండా ఉంటుందా మీకు.?
2 వారాల కింద కేంద్రం పంటలు కొనాల్సిందే అని తొడ కొట్టి..
15 రోజుల తర్వాత "కేంద్రం ఎంత పంట కొనమంటే రాష్ట్ర ప్రభుత్వం అంతే కొంటుంది" అంటూ వెల్లకిలా పడ్డ రేవంత్
వందేళ్ల సింగరేణి చరిత్రలో భారీ స్కాం
సత్యం కంప్యూటర్స్ లాంటి కుంభకోణానికి తెరలేపిన సింగరేణి కాలరీస్
సింగరేణిలో 2024-25 సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి 69.01 మిలియన్ టన్నులు ఉండగా, రవాణా కేవలం 65.23 మిలియన్ టన్నులుగా నమోదు
ఇది 4 మిలియన్ టన్నుల వ్యత్యాసం.. 2025 సంవత్సరం ముగిసేసరికి ఈ వ్యత్యాసం 9.3 మిలియన్ టన్నులు
100 ఏళ్ల సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 9.3 మిలియన్ టన్నుల పిట్‌హెడ్ స్టాక్ నమోదు
సింగరేణితో సహా ఏ బొగ్గు గనిలో అయినా పిట్‌హెడ్ స్టాక్ సామర్ధ్యం 2-3 మిలియన్ టన్నులు
మరి మిగతా పిట్‌హెడ్ స్టాక్ ఏమైనట్లు అంటూ విమర్శలు
2025-26 సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి 58 మెట్రిక్ టన్నులకు పడిపోగా, 62.07 మెట్రిక్ టన్నులకు పెరిగిన రవాణా
2015-16 తర్వాత (కోవిడ్ సంవత్సరం మినహా) సింగరేణిలో ఎప్పుడు 60 మిలియన్ టన్నుల కంటే తక్కువగా నమోదు కాని ఉత్పత్తి
అంటే ఈ కుంభకోణం బయటపడిన తర్వాత 4 మిలియన్ టన్నుల లోటును పూడ్చి వేసిన అధికారులు
అలాగే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 3.92 మిలియన్ టన్నుల ఉత్పత్తిని, మే నెలలో 4.5 మిలియన్ టన్నుల ఉత్పత్తిని నమోదు చేసిన సింగరేణి అధికారులు
వాస్తవానికి ఆర్థిక సంవత్సర లక్ష్యాల కోసం జనవరి-మార్చి నెలల్లో ఉత్పత్తి ఎక్కువగా ఉండగా, ఏప్రిల్-మే నెలల్లో స్వల్ప స్థాయిలో ఉత్పత్తి నమోదు అవుతుంది
కానీ పిట్‌హెడ్ స్టాక్ లోటును పూడ్చేందుకు ఏప్రిల్-మే నెలల్లో కూడా అధిక ఉత్పత్తిని నమోదు చేసిన అధికారులు
ఈ కుంభకోణం నిందల నుండి తనను తాను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలని లేఖ రాసిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨 🚨
బండి సంజయ్ తన లోక్ సభ పరిధిలో 20,000 కోట్లు తెచ్చి రోడ్లు వేస్తే అవి గుంతలు పడి బండి సంజయ్ కారే ఇరుక్కొని ఇలా అవడంతో 20 వేల కోట్లు మింగి రోడ్లు వేయలేదు అనీ అంటున్న జిల్లా ప్రజలు!!
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుపై ఇంకెన్ని అబద్ధాలు ఆడుతావ్ రేవంత్❓
నాడు ఉమ్మడి రాష్ట్రంలో నత్తనడకన నడిచిన మెట్రో పనులను, కేసీఆర్ గారు పూర్తి చేస్తే..
ఆ క్రెడిట్‌ను మీ ఖాతాలో వేసుకోవాలని చూడటం కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం!