ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారానికి సంబంధించిన జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్ ప్రచారం రథంను జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు శుక్రవారం హైదరాబాదులో ప్రారంభించారు.
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జనసేన అభ్యర్థిగా డా. గడల శ్రీనివాసరావు గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ, సూచనలు చేశారు.
ఈ గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్ కేవలం ఎన్నికల ప్రచార వాహనంగా కాకుండా, యువత సమస్యలను నిరంతరం తెలుసుకునే ప్రజాసేవా వేదికగా కొనసాగాలని స్పష్టం చేశారు.
-జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం, తెలంగాణ.
తిరుపతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రణీత్ గారికి జనసేన పార్టీలోకి హృదయపూర్వక స్వాగతం! 💐
ఈరోజు మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలో చేరడం ఎంతో సంతోషకరం.
శ్రీ ఆరణి మధన్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరిన ప్రణీత్ గారికి హృదయపూర్వక అభినందనలు.
జనసేన పార్టీ బలోపేతానికి మీ సేవలు దోహదపడాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
జై జనసేన! ✊
జై పవన్ కళ్యాణ్! ❤️
#JanaSenaParty #PawanKalyan #Tirupati #JaiJanaSena
స్థానిక సంస్థల ఎన్నికలలో అనుసరించాల్సిన విధి విధానాలపై జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో- ఎన్నికల నిమిత్తం నియమించిన కమిటీల సభ్యులతో చర్చించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్, చైర్మన్, కార్పొరేటర్, కౌన్సిలర్, MPTC, ZPTC, సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేయాలనుకునే జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు వెంటనే మీ బయోడేటాను దరఖాస్తు చేయండి.
లింక్: https://t.co/rVSA0tfkUg
Note: మొదటి దశ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ అభ్యర్థులు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల్లోపు దరఖాస్తు చేయాలి.
#VoteForGlass #APLocalbodyElections
స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్, చైర్మన్, కార్పొరేటర్, కౌన్సిలర్, MPTC, ZPTC, సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేయాలనుకునే జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు వెంటనే మీ బయోడేటాను దరఖాస్తు చేయండి.
లింక్: https://t.co/1LnVakdSvt
Note: మొదటి దశ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ అభ్యర్థులు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల్లోపు దరఖాస్తు చేయాలి.
#VoteForGlass #APLocalbodyElections
Happy Birthday, my dear Tej Babu! @IamSaiDharamTej Wishing you endless success, peace, and happiness in every chapter of life. May your journey ahead be as beautiful as your heart and as inspiring as your spirit. Keep rising and keep shining…love you my boy ❤️
జనసేన పార్టీలోకి పలువురు ప్రముఖులు, వైసీపీ నాయకులు
ప్రముఖ పారిశ్రామికవేత్త, బైరా ఫౌండేషన్ అధినేత శ్రీ బైరా దిలీప్ చక్రవర్తి జనసేన పార్టీలో చేరారు.
జనసేన పార్టీలోకి పార్టీలో చేరిన వారిలో వైసీపీ నేత, శ్రీకాకుళం మాజీ డీసీసీబీ చైర్మన్ శ్రీ డోలా జగన్, తిరుపతికి చెందిన శ్రీ పెనుమాదు ప్రణీత్, ఆచంటకు చెందిన జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు శ్రీ తుంగ నాగేశ్వరరావు, విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు శ్రీ ఏడీఎస్ ప్రసాద్, శ్రీ మారుతి, శ్రీ దోవరీ అమర్నాథ్ లు ఉన్నారు.
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ గారు..!
దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
@VangaveetiOffl