Congratulations on your remarkable win, @PawanKalyan! Your victory is a reflection of the faith and confidence people have placed in you. Wishing you a tenure filled with success in realizing your dreams for our people.
దశాబ్దాల క్రితం ఆదిలాబాద్ తండాలో వేయించిన బోరు నుండి మొన్న ఖమ్మం వరద బాధితులకు చేసిన కోటి రూపాయల సాయం వరకు తెలంగాణ పట్ల పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అభిమానాన్ని చాటుకునే ఎన్నో ఉదాహరణలు..
#TelanganaLovesPawanKalyan