గుక్కెడు నీళ్ళకే
కరువు కానీ..
పిడికిళ్ళకీ
కరువు లేదు!
--------------------------
తేదీ : జనవరి 23, 2025, గురువారం
సమయం : ఉదయం 10.00 గంటలకు.
వేదిక : మహల్తీ ఫంక్షన్ హాల్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ రోడ్, ఆదోని
#studentsconvention#Drought#migration#kadapasteelplant#PDSO
- కోల్కతా మెడికో విద్యార్థి హత్యాచార ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి!
- ఇటువంటివి ఘోరాలు పునరావృతం కాకుండా మహిళల భద్రతకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపట్టాలి!
- మహిళలపై హింసను ప్రేరేపించే మద్యం, మత్తు పదార్థాలు, పోర్న్ సైట్లను నిషే���ించాలి!
#StopRape #PDSO
Still I Rise
~
భంగపరచిన చరిత్ర కుటీరాల నుండి
నేను ఉద్భవిస్తాను
వేళ్లూనుకుపోయిన బాధామయ గతం నుండి
నేను పైకి లేస్తాను
నా పూర్వీకులు ఇచ్చిన దీవెనల్��ి తీసుకువస్తూ
నేనొక కలనై…
బానిస యొక్క ఆశనై…
నేను ఉదయిస్తాను
నేను ఉదయిస్తాను
#VineshPhogat #MayaAngelou #PDSO
స్టూడెంట్ - జూలై,2024
~~
స్టూడెంట్ జూలై నెల సంచిక పిడిఎఫ్ కావాల్సిన వారు 9701924714 వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ పెడితే.. పిడిఎఫ్ పంగలము.
చదవండి...చదివించండి!మీ అభిప్రాయాలను తెలియజేయండి!
#Student#BulletinOfPDSO#July_2024